Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Telangana Inter Supplementary Results 2023 : త్వరలో తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలంటే?

తెలంగాణ ఇంటర్మీడియట్  ఫలితాలు (Telangana Inter Supplementary Results 2023) జూన్  28, 29వ తేదీల్లో విడుదల కానున్నాయి. రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ డైరక్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 (Telangana Inter Supplementary Results 2023): లంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 (Telangana Inter Supplementary Results 2023) త్వరలో విడుదల కానున్నాయి. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 10 నుంచి జూన్ 20, 2023 వరకు జరిగాయి. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్  విద్యార్థులకు అవకాశంగా TSBIE సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించింది.వారిస్కోర్‌ను పెంచుకోవడానికి, వారి విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండడానికి ఈ అవకాశాన్ని కల్పించింది.

 ఇంటర్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ 28, 29వ తేదీల్లో విడుదల అవ్వనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో tsbie.cgg.gov.in అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు తమ రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్‌ను ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మార్కుల లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితం 2023లో విద్యార్థుల పేరు, సబ్జెక్ట్ వారీగా పొందిన మార్కులు, పొందిన మొత్తం మార్కులు, శాతం, అర్హత స్థితి వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. 

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష 2023 వివరాలు (Telangana Inter Supplementary Exam 2023 Details) 

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష 2023 వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. 

సంస్థతెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE)
పరీక్ష పేరుతెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ 2023 
పరీక్షలుతెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు
విద్యా సంవత్సరం2022-23
పరీక్షా తేదీలుజూన్ 10 నుంచి 20, 2023 
ఫలితాల విడుదల తేదీజూన్ 28, 29 (అంచనా)
రిలీజ్ మోడ్ఆన్‌లైన్    
ఫలితాలు చెక్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలువిద్యార్థి రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్

ఫలితాలు చెక్ చేసుకోవడానికి  వెబ్‌సైట్లు (List of Websites to check the Result)

ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ దిగువున వెబ్‌సైట్లను చూడొచ్చు. 

tsbie.cgg.gov.in
www.results.cgg.gov.in
manabadi.co.in
indiaresults.com
results.eenadu.net

TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS Inter Supply Result 2023?

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE), తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందజేయడం జరిగింది. 
  • ముందుగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TSBIE అధికారిక వెబ్‌సైట్‌కి tsbie.cgg.gov.inని సందర్శించాలి
  • తర్వాత హోంపేజీలో ఫలితాల విభాగానికి వెళ్లాలి.
  • IPASE మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు 2023 కోసం లింక్‌ని కనుగొని, దానిపై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సంవత్సరం, కేటగిరి పరీక్ష రకాన్ని ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • "Get Result" లేదా "Get Memo" బటన్‌పై క్లిక్ చేయాలి. మీ TS ఇంటర్ మొదటి సంవత్సరం లేదా TS ఇంటర్ రెండో  సంవత్సరం ఫలితాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • భవిష్యత్ ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ సప్లిమెంటరీ  పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్షల్లో ఒక విద్యార్థి సప్లిమెంటరీ పరీక్షలో కూడా ఫెయిల్  అయితే అతను లేదా ఆమె మరో సంవత్సరం అదే తరగతిలో చదవవలసి ఉంటుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్