Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

Telangana Inter supplementary Results 2023: ఈరోజే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 (Telangana Inter supplementary Results 2023) ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో

  •  

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 (Telangana Inter Supplementary Results 2023): తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు (Telangana Inter supplementary Results 2023) ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ఉదయం షిఫ్ట్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వ‌హించారు.ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్‌కి 2,70,583 మంది, రెండో సంవత్సరం  1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అధికారిక వెబ్‌సైట్ www.tsbie.cgg.gov.inలో ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. విద్యార్థులు తమ TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలో ఈ ఆర్టికల్ తెలుసుకోండి. 

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (How to check TS Inter Supply Results 2023?)

తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టీఎస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. లేదా  అధికారిక వెబ్‌సైట్ www.tsbie.cgg.gov.in‌కి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు. 
  • ముందుగా అభ్యర్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌కి www.tsbie.cgg.gov.inకి వెళ్లాలి.
  • హోంపేజీలో "ఫలితాలు" క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ పేజీలో విద్యార్థులు “TS ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు 2023” కోసం లింక్‌పై క్లిక్ చేయాలి. రెండో సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా “TS ఇంటర్ రెండో సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు 2023”పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో  ఫలితాల సంవత్సరం, హాల్ టికెట్ నెంబర్ వంటి సంబంధిత వివరాలు ఇవ్వాలి. సంవత్సరం, కేటగిరి, పరీక్ష రకాన్ని ఎంచుకోవాలి. 
  • అనంతరం 'Get Memo' బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 స్క్రీన్‌పై కనిపిస్తాయి. 
  • భవిష్యత్తు అవసరాల కోసం తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఉండే వివరాలు (Details mentioned on Telangana Inter 1st and 2nd Year Results 2023)

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 ఆన్‌లైన్ మార్క్ షీట్ తాత్కాలికమైనది. సంబంధిత పాఠశాలలు అందించే ఒరిజినల్ మార్క్‌షీట్‌లను అందిస్తాయి. అందులో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. 
  • విద్యార్థి పేరు
  • హాల్ టికెట్ నెంబర్
  • విద్యార్థి జిల్లా
  • వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థి సాధించిన మార్కులు
  • ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌లో సాధించిన మార్కులు
  • మొత్తం మార్కులు
  • సబ్జెక్టులో క్వాలిఫైయింగ్ స్టేటస్
  • ఓవరాల్ క్వాలిఫైయింగ్ స్టేటస్
  • పొందిన గ్రేడ్ లేదా పాయింట్లు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం  https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్