Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS LAWCET 2023 Registration Date: టీఎస్ లాసెట్ 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడో ఇక్కడ తెలుసుకోండి

ఓయూ టీఎస్ లాసెట్ 2023 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్‌ని (TS LAWCET 2023 Registration Date) పొడిగించింది. కొత్త డేట్ ప్రకారం ఏప్రిల్ 29, 2023 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ లాసెట్ 2023కు సంబంధించిన  పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ లాసెట్ 2023 రిజిస్ట్రేషన్ డేట్ (TS LAWCET 2023 Registration Date): ఉస్మానియా విశ్వవిద్యాలయం TS LAWCET 2023కి దరఖాస్తు చేసుకోవడానికి గడువును (TS LAWCET 2023 Registration Date) పొడిగించింది. అంతకుముందు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 21, 2023 చివరి తేదీగా ప్రకటించింది. కానీ దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 29, 2023 వరకు గడువును పొడిగించింది. ఉస్మానియా యూనివర్సిటీ  ప్రతి సంవత్సరం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున పరీక్షను నిర్వహిస్తుంది. ఈ  ప్రవేశ పరీక్షకు (TS LAWCET 2023 Registration Date)దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని తెలుసుకోవాలి.

టీఎస్ లాసెట్ 2023 అర్హత ప్రమాణాలు  (TS LAWCET 2023: Check Eligibility)

TS LAWCET 2023 దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమానంగా గుర్తించబడిన ఏదైనా ఇతర పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే ఐదేళ్ల LLB కోర్సు కోసం అభ్యర్థులు తప్పనిసరిగా రెండేళ్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

టీఎస్ లాసెట్ 2023 ముఖ్యమైన తేదీలు  (TS LAWCET 2023 Important Dates)

టీఎస్ లాసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను  ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు గమనించవచ్చు. 
ఈవెంట్తేదీలు
TS LAWCET 2023 అడ్మిషన్ నోటిఫికేషన్మార్చి, 2023
TS LAWCET 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీమార్చి 02, 2023
ఆలస్య రుసుము లేకుండా TS LAWCET 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీఏప్రిల్ 29, 2023
ఆలస్య రుసుము రూ.500లతోొ TS LAWCET 2023 దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్మే 04, 2023
లేట్ ఫీజు రూ.1000లతోొ TS LAWCET 2023 దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్మే 08, 2023
లేట్ ఫీజు రూ.2000లతోొ TS LAWCET 2023 దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్మే 10, 2023
లేట్ ఫీజు రూ.4000లతోొ TS LAWCET 2023 దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్మే 12, 2023

టీఎస్ లాసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ  (TS LAWCET Registration 2023 Process)

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.inకి వెళ్లాలి.
  • హోంపేజీలో ఫీజు చెల్లింపు లింక్‌పై క్లిక్ చేసి చెల్లించాలి. 
  • తర్వాత ఓపెన్ అయ్యే అప్లికేషన్‌లో అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఇచ్చి పూరించాలి.
  • అనంతరం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 
  • తర్వాత మరొకసారి చెక్ చేసుకుని ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి
  • భవిష్యత్తు సూచన కోసం ఆ అప్లికేషన్‌ని ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 

 టీఎస్ లాసెట్ 2023 రిజిస్ట్రేషన్ ఫీజు (TS LAWCET 2023 Regestration FEE)

టీఎస్ లాసెట్ 2023కు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేటగిరిని బట్టి దరఖాస్తు రుసుము ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.900లు,  SC/ST/PH దరఖాస్తుదారులు రూ.600లు చెల్లించాలి. TS LAWCET పరీక్షను మే 25, 2023న జరుగుతుంది. అడ్మిట్ కార్డ్‌లు మే 16, 2023న విడుదలవుతాయి. అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్