Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

తెలంగాణ లాసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం: దరఖాస్తు విధానం ఇక్కడ తెలుసుకోండి

టీఎస్ లాసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభమైంది. ఏప్రిల్ 6, 2023 వరకు అభ్యర్థులు లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ లాసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

టీఎస్ లాసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ నేడు ప్రారంభం అయింది. TSCHE తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ద్వారా టీఎస్ లాసెట్ 2023 అప్లికేషన్ విండో గురువారం (మార్చి 2) ఓపెన్ అవుతుంది. లా కోర్సుల్లో అడ్మిషన్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రయత్నించిన అభ్యర్థులు లాసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ lawcet.tsche.ac.inని సందర్శించాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 6, 2023 చివరి తేదీ. లాస్ట్‌డేట్‌లోపు అభ్యర్థులు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి, అభ్యర్థులు వ్యక్తిగత, ఎడ్యుకేషనల్,  కమ్యూనికేషన్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించిన తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించాలి. లాసెట్ 2023 పరీక్ష 25 మే 2023న నిర్వహించబడుతుంది. TS LAWCET 2023 దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ని చూడొచ్చు. 

టీఎస్ లాసెట్ 2023 కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

టీఎస్ లాసెట్ పరీక్ష కోసం నమోదు చేసుకోవడానికి, అభ్యర్థులు ఈ దిగువన తెలియజేసిన స్టెప్స్‌ని అనుసరించాలి.
స్టెప్ 1clicking here ద్వారా అధికారిక పోర్టల్‌కి వెళ్లాలి.
స్టెప్ 2   హోమ్‌పేజీలో అందించిన అప్లికేషన్ ఫీజు చెల్లింపు లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3దరఖాస్తు ఫీజును చెల్లించి, ఇప్పుడు అభ్యర్థి పేరు, తేదీ పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలు ఫిల్ చేసి నమోదు చేసుకోవాలి.
స్టెప్ 4మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత, లాగిన్ క్రెడెన్షియల్ రూపొందించబడుతుంది.
స్టెప్ 5అప్లికేషన్ ఫార్మ్ ని పూరించడానికి లాగిన్ ఆధారాలను ఉపయోగించాలి.
స్టెప్ 6అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకాన్ని తప్పనిసరిగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 7అప్లికేషన్ ఫార్మ్ ని సబ్మిట్ చేసి, నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

టీఎస్ లాసెట్ 2023 దరఖాస్తు రుసుము

టీఎస్ లాసెట్ 2023 దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి. అభ్యర్థులు యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  టీఎస్ లాసెట్ 2023 కోసం దరఖాస్తు రుసుము వివిధ కేటగిరీ అభ్యర్థులకు భిన్నంగా ఉంటుంది. ఆ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
అభ్యర్థుల వర్గందరఖాస్తు రుసుము
జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులురూ.900
SC, ST, PwDరూ.600
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us