Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

TS LAWCET Hall Ticket 2023: TS LAWCET హాల్ టికెట్లు 2023 విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇదే లింక్

TS LAWCET హాల్ టికెట్లు 2023 అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.inలో విడుదలయ్యాయి. పరీక్ష రాసే అభ్యర్థులు ఈ దిగువున అందించిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా హాల్ టికెట్‌ను (TS LAWCET Hall Ticket 2023)  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

TS LAWCET హాల్ టికెట్ 2023 (TS LAWCET Hall Ticket 2023): ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ ఈరోజు TS LAWCET హాల్ టికెట్ 2023ని  (TS LAWCET Hall Ticket 2023) విడుదల చేసింది. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.in ద్వారా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS LAWCET 2023 పరీక్ష మే 25, 2023న మూడు సెషన్‌లలో నిర్వహించబడుతుంది. కాబట్టి అభ్యర్థులు చివరి నిమిషంలో గందగోళాన్ని  నివారించడానికి ముందుగా హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్  తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పత్రం. TS LAWCET హాల్ టికెట్ 2023 లేని పరీక్షకులు పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడరు. హాల్ టికెట్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి-

TS LAWCET హాల్ టికెట్ 2023 తేదీ (TS LAWCET Hall Ticket 2023 Date)

దరఖాస్తుదారులు TS LAWCET హాల్ టికెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువ టేబుల్లో  తెలుసుకోవచ్చు. 

ఈవెంట్స్

తేదీలు

TS LAWCET హాల్ టికెట్ 2023 విడుదల తేదీ

మే 16, 2023 (విడుదల చేయబడింది)

TS LAWCET పరీక్ష తేదీ 2023

మే 25, 2023

TS LAWCET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి స్టెప్స్ (Steps to Download TS LAWCET Hall Ticket 2023)

హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వొచ్చు. 

స్టెప్ 1: TS LAWCET అధికారిక పోర్టల్‌ని బ్రౌజ్ చేయండి లేదా పైన ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో  'Download TS LAWCET Hall Ticket 20232' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 

స్టెప్ 3: లాగిన్ చేయడానికి మీ రిజిస్ట్రేషన్ నెంబర్,  పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్‌ను ఉపయోగించండి.

స్టెప్ 4: మీరు లాగిన్ అయిన తర్వాత, హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

స్టెప్ 5: TS LAWCET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి ఉపయోగం కోసం దాన్ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. 

గమనిక: అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌లో వారి పేరు, హాల్ టికెట్ నెంబర్ , రిజిస్ట్రేషన్ నెంబర్, సంతకం, ఫోటోగ్రాఫ్, తేదీ, పరీక్ష సమయం మొదలైన కొన్ని అవసరమైన వివరాలను చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్‌లో ఏదైనా వ్యత్యాసం ఉంటే  విద్యార్థులు వెంటనే అధికారులను సంప్రదించాలి.

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us