తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షఆన్సర్ కీ 2024ని (TS Model School Answer Key 2024) ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఆన్సర్ కీ 2024 (TS Model School Answer Key 2024) ఇక్కడ అందించాం. ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి ఆన్సర్ కీ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
తెలంగాణ మోడల్ స్కూల్ ఆన్సర్ కీ 2024 (TS Model School Answer Key 2024) : తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఆన్సర్ కీ 2024ని (TS Model School Answer Key 2024) ఇక్కడ అందించాం. తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఏప్రిల్ 7వ తేదీన పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ప్రశ్నపత్రానికి నిపుణులు రూపొందించిన ఈనాడు ప్రతిభ ఆన్సర్ కీ అందిస్తున్నాం. TSMS CET 2024 లేదా తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2024 నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ మోడల్ స్కూల్ అధికారిక వెబ్ పోర్టల్ https://telanganams.cgg.gov.inలో చూడవచ్చు.
తెలంగాణ మోడ్ స్కూల్ ఆన్సర్ కీ 2024 (TS Model School Answer Key 2024 pdf)
TSMS CET 2024 ముఖ్యమైన తేదీలు (TSMS CET 2024 Important Dates)
TSMS CET 2024 ముఖ్యమైన తేదీలను ఈ దిగువున పట్టికలో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.TSMS CET 2024 దరఖాస్తులు ప్రారంభ తేదీ | జనవరి 12, 2024 |
TSMS CET 2024 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | ఫిబ్రవరి 22 , 2024 |
TSMS CET 2024 ప్రవేశ పరీక్ష తేదీ | ఏప్రిల్ 07, 2024 |
TSMS CET 2024 ఎంపిక జాబితా విడుదల | మే, 25, 32024 |
సర్టిఫికెట్ వెరిఫికేషన్, అడ్మిషన్ తేదీలు | మే 27 నుంచి 31 వరకు ఉంటుంది |
TSMS CET 2024 పూర్తి వివరాలకు వెబ్‌సైట్ | https://telanganams.cgg.gov.in/TSMSWEB20/#/ |
తెలంగాణ మోడల్ స్కూల్ సెలక్షన్ ప్రక్రియ 2024 (TS Model School Selection Process 2024)
- ఏడో తరగతి నుంచి 10వ తరగతులకు ప్రవేశం TSMS అనుసరించిన విధానం ప్రకారం జరుగుతుంది.
- ముందుగా మోడల్ స్కూల్ పనిచేస్తున్న అదే మండల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. రాత పరీక్ష/ ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి.
- ప్రవేశ పరీక్ష ఫీజు (రిజిస్ట్రేషన్ ఫీజు): (a) BC/ SC/ST విద్యార్థులకు -రూ.125/- (b) ఇతర మార్గాల OC విద్యార్థులకు: రూ.200/-. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లేదా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.