Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS PGECET 2023 Application Date: టీఎస్ పీజీఈసెట్ 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?

TS PGECET 2023కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీఎస్ పీజీఈసెట్‌కు 2023 (TS PGECET 2023 Application Date) దరఖాస్తు చేసుకునేందుకు మే 5వ తేదీ వరకు గడువును పొడిగించడం జరిగింది. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ పీజీఈసెట్ 2023 అప్లికేషన్ డేట్ (TS PGECET 2023 Application Date): తెలంగాణలో పీజీ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS PGECET 2023)కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీఎస్ పీజీఈసెట్‌ 2023కు దరఖాస్తు గడువు (TS PGECET 2023 Application Date) మే 5 వరకు పొడిగించారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 30తో ముగియడంతో జేఎన్‌టీయూ-హైదరాబాద్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించింది. దీంతో అభ్యర్థులు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా ఆన్‌లైన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ pgecet.tsche.ac.inకు వెళ్లి మే 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మళ్లీ పొడిగించే అవకాశం ఉండదు. అందుకే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. 

TS PGECET 2023ని 2023-24 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించడం  జరుగుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జెఎన్‌టీయూ, హైదరాబాద్  పీజీ ఈసెట్ 2023కు  ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తొలుత మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు ఆహ్వానించింది. తాజాగా ఈ గడువును మళ్లీ పెంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం TS PGECET 2023 పరీక్ష మే 29 నుంచి జూన్ 1 వరకు జరగనుంది. ఈ పరీక్ష సీబీటీ విధానంలో జరుగుతుంది. 

టీఎస్ పీజీఈసెట్ 2023 దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు (TS PGECET 2023 Application Dates)

టీఎస్ పీజీఈసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది. 
ఈవెంట్ముఖ్యమైన తేదీలు
TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ డేట్మార్చి 03, 2023
TS PGECET 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీమే 05, 2023
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు లాస్ట్‌డేట్ మే 24, 2023
TS PGECET 2023 ప్రవేశ పరీక్ష తేదీలుమే 29, 30, జూన్ 01, 2023

TS PGECET 2023 పరీక్ష విధానం (TS PGECET 2023 Exam Pattern)

TS PGECET 2023 పరీక్ష పూర్తిగా కంప్యూటర్ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఎటువంటి నెగెటింగ్ మార్కింగ్ ఉండదు. అభ్యర్థులు అన్ని ప్రశ్నలు ప్రయత్నించవచ్చు. పరీక్ష మొత్తం 2 గంటల వ్యవధిలో జరుగుతుంది. కాగా TS PGECET 2023కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు జనరల్ అభ్యర్థులైతే రూ.1100లు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే రూ.600లు చెల్లించాల్సి ఉంటుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్