Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS Set Application Correction Last Date: తెలంగాణ సెట్ అప్లికేషన్‌లో తప్పులు దిద్దుబాటుకు రేపే లాస్ట్‌ డేట్

తెలంగాణ సెట్ అప్లికేషన్‌ పూరించేటప్పుడు (TS Set Application Correction Last Date) ఏమైనా పొరపాట్లు జరిగాయా? అయితే వాటిని సరి చేసేందుకు కరెక్షన్ విండో సెప్టెంబర్ 26 ఓపెన్ అయింది. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ సెట్ అప్లికేషన్ కరెక్షన్ చివరి తేదీ 2023 (TS Set Application Correction Last Date): TS SET 2023 దరఖాస్తు దిద్దుబాటు ప్రక్రియ (TS Set Application Correction Last Date) ఈరోజు నుంచి అంటే 26 సెప్టెంబర్ 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ కళాశాలలు/విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడానికి తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TS SET)ని నిర్వహిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే  దరఖాస్తులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు రెండు రోజుల పాటు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. TS SET 2023 కరెక్షన్ విండో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 27 రెండు రోజులపాటు ఓపెన్ అయి ఉంటుంది. TS SET 2023కు సంబంధించి పూర్తి వివరాలు దిగువున అందజేయడం జరిగింది. 

టీఎస్ సెట్ ముఖ్యమైన వివరాలు 2023 (TS SET Important Information 2023)

TS SET 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందజేయడం జరిగిది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

పరీక్ష పేరు              TS  SET 
ఫుల్ ఫార్మ్                తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఎగ్జామ్ టైప్          స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఎగ్జామ్ లెవల్          రాష్ట్ర స్థాయి 
కండక్టింగ్ బాడీ      ఉస్మానియా యూనివర్సిటీ
అప్లికేషన్ మోడ్        ఆన్‌లైన్ మోడ్
ఎగ్జామ్ మోడ్            ఆఫ్‌లైన్ మోడ్
ఎగ్జామ్ డ్యురేషన్     మూడు గంటలు
అధికారిక వెబ్‌సైట్    www.telanganaset.org

టీఎస్ సెట్ అప్లికేషన్ ఫార్మ్ ముఖ్యమైన తేదీలు (TS SET Application Form 2023 Inportant Dates)

ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న ముఖ్యమైన తేదీలను తప్పక చెక్ చేయాలి. 

ఈవెంట్స్ తేదీలు
TS SET 2023 నోటిఫికేషన్ రిలీజ్          జూలై 30, 2023
TS SET అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం తేదీ                ఆగస్ట్ 05, 2023
TS SET ఆలస్య ఫీజు లేకుండా టీఎస్ సెట్ అప్లికేషన్ సబ్మిషన్  సెప్టెంబర్ 4, 2023
రూ.1500 లేట్ ఫీజుతో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్‌డేట్          సెప్టెంబర్ 10, 2023
రూ.2000 లేట్ ఫీజుతో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్          సెప్టెంబర్ 18, 2023
రూ.3000 లేట్ ఫీజుతో అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్‌డేట్            సెప్టెంబర్ 24, 2023
TS SET అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్  తేదీలు            సెప్టెంబర్ 26, 27, 2023
TS SET హాల్ టికెట్ విడుదల తేదీ        అక్టోబర్ 20, 2023
TS SET ఎగ్జామ్ డేట్          అక్టోబర్ 28, 29, 30, 2023

తెలంగాణ సెట్‌ రీక్షలు అక్టోబర్ 28 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ లోపే అభ్యర్థులు తమ అప్లికేషన్ దిద్దుబాటు ప్రక్రియను పూర్తి చేసి విజయవంతంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 27, 2023 తర్వాత మళ్లీ ఆ అవకాశం ఉండదు. 

తెలుగులో ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్‌ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్