Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

TS 10th Science Model Question Paper 2023: TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ రెండింటికీ సంబంధించిన TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని  (TS 10th Science Model Question Paper 2023)  ఇక్కడ అందిస్తున్నాం. బోర్డు విడుదల చేసిన ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మోడల్ పేపర్లను ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 (TS 10th Science Model Question Paper 2023): తెలంగాణలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 10, 2023న విద్యార్థులకు సైన్స్ పరీక్ష జరగనుంది. దీంతో విద్యార్థులు బాగా ప్రీపేర్ అవుతున్నారు. విద్యార్థుల కోసం TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 ఇక్కడ అందజేశాం.విద్యార్థులు చాలా సులభంగా ఇక్కడ మోడల్ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు. ఫిజికల్, బయోలాజికల్ సైన్స్ రెండింటికి సంబంధించి మోడల్ ప్రశ్న పత్రాలు  (TS 10th Science Model Question Paper 2023) తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ ప్రశ్నపత్రం ద్వారా విద్యార్థులు అసలు సైన్స్ పరీక్ష పత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మార్కుల విధానం, పరీక్షకు ఎంత టైం ఇస్తారనే విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. 

TS SSC సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని డౌన్‌లోడ్ చేసుకోండి (Download TS SSC (10th) Science Model Question Paper 2023 PDF)

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు TS SSC  సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDFని ఇక్కడ ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు మాధ్యమంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

TS SSC (10వ) సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023 PDF

ఫిజికల్ సైన్స్

జీవ శాస్త్రం

ఇంగ్లీష్

Click Here!

Click Here!

తెలుగు

Click Here!

Click Here!

ఉర్దూ

Click Here!

Click Here!

TS SSC (10వ) సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023: ముఖ్యమైన పాయింట్లు (TS SSC (10th) Science Model Question Paper 2023: Important Points)

TS SSC  సైన్స్ ప్రశ్నాపత్రం 2023కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను విద్యార్థులు ఇక్కడ గమనించవచ్చు:
  • పరీక్షా సరళి ప్రకారం TS SSC (10వ) సైన్స్ ప్రశ్నాపత్రం 2023 రెండు విభాగాలుగా విభజించబడుతుంది: ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్.
  • ప్రతి విభాగం 40 మార్కులు విలువైన ప్రశ్నలను కలిగి ఉంటుంది. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • విద్యార్థులందరూ తమకు అందించిన విధంగా రెండు విభాగాలకు వేర్వేరు సమాధాన పత్రాలలో సమాధానం ఇవ్వాలి.
  • విభాగాల మధ్య మార్కులు పంపిణీని TS SSC (10వ) సైన్స్ మోడల్ ప్రశ్నాపత్రం 2023లో విద్యార్థులు చెక్ చేసుకుని, దానికనుగుణంగా పరీక్షలకు  విద్యార్థులు ప్రీపేర్ అవ్వొచ్చు. 
  • విద్యార్థుల సూచన కోసం ప్రతి ప్రశ్నకు మార్కులు ప్రశ్నపత్రం కుడివైపున సూచించబడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us