Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

TS 10th Class Result 2023 Date: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయంటే?

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పదో తరగతి 2023 ఫలితాలు  (TS 10th Class Result 2023 Date)  మేలో విడుదలయ్యే అవకాశం ఉంది. రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి పుట్టిన తేదీ, పరీక్ష హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. 

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

TS 10వ తరగతి ఫలితం 2023 తేదీ (TS 10th Class Result 2023 Date): తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి బోర్డు పరీక్షలు ముగిశాయి. పరీక్షల ముగిసిన కారణంగా విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పరీక్షలు ముగిసిన 30 నుంచి 45 రోజుల్లోపు ఫలితాలు (TS 10th Class Result 2023 Date) విడుదల చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS SSC ఫలితాలను 2023 అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా విడుదల చేస్తుంది. TS పదో తరగతి ఫలితాలు 2023 ప్రకటన కోసం కచ్చితమైన తేదీని అధికారులు స్టేట్‌మెంట్‌ను అధికారిక వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్‌, మీడియాలో వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి  మే 2023 నాటికి విడుదల చేయబడుతుందని అంచనా వేయవచ్చు.

టీఎస్ పదో తరగతి రిజల్ట్స్ 2023 తేదీ (TS 10th Results 2023 Date)

ఫలితాల ప్రకటన కోసం విద్యార్థులు తరచూ అధికారిక వెబ్‌సైట్‌ని చూస్తుండాలి. TS SSC 2023 రిజల్ట్స్ తేదీని ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది. 
TS 10వ తరగతి పరీక్ష తేదీ 2023ఏప్రిల్ 3 నుంచి  ఏప్రిల్ 11, 2023 వరకు
TS SSC ఫలితం 2023 అంచనా తేదీమే 2023
TS SSC అధికారిక వెబ్‌సైట్tsbie.cgg.gov.in

TS SSC ఫలితాలు 2023 తేదీ : గత సంవత్సరాల ట్రెండ్‌లు (TS SSC Result 2023 Date : Previous Years Trends)

టీఎస్ ఎస్‌ఎస్‌సీ 2023 ఫలితాల తేదీని అంచనా వేయడానికి  పరీక్ష తేదీ, ఫలితం తేదీపై మునుసపటి సంవత్సరాల రికార్డులు ఇక్కడ ఉన్నాయి. 
TS SSC పరీక్ష సంవత్సరంTS SSC పరీక్ష తేదీTS SSC ఫలితం తేదీ
TS SSC 2022మే 23 నుంచి జూన్ 1, 2022 వరకుజూన్ 30, 2022
TS SSC 2021మే 17 నుంచి మే 26, 2021 వరకుమే 21, 2021
TS SSC 2020మార్చి 19 నుంచి ఏప్రిల్ 6, 2020 వరకుజూన్ 22, 2020
TS SSC 2019మార్చి 16 నుంచి ఏప్రిల్ 3, 2019 వరకుమే 13, 2019

విద్యార్థులు తమ  పదో తరగతి ఫలితాలను చెక్ చేయడానికి పుట్టిన తేదీ, పరీక్ష హాల్ టికెట్ నెంబర్ అవసరమని విద్యార్థులు గుర్తించాలి. కాబట్టి వారి పరీక్ష అడ్మిట్ కార్డ్‌లను జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే అవి భవిష్యత్తులో కూడా అవసరం అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి ఫలితాలు 2023 మేనెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయాలి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us