TS 10th English Answer Key 2023: తెలంగాణ పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం ఆన్సర్ కీ 2023ని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణలో గురువారం పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం ఎలా ఉందనే విషయం ఇక్కడ తెలుసుకోండి. అలాగే TS SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023ని (TS 10th English Answer Key 2023) ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
TS SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023 (TS 10th English Answer Key 2023): TS SSC ఇంగ్లీష్ 2023 పరీక్ష ఈరోజు ఏప్రిల్ 6, 2023న జరిగింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తాత్కాలిక TS SSC ఇంగ్లీష్ ఆన్సర్ కీ 2023ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాన్ని రెండు విభాగాలుగా విభజించడం జరిగింది. మొత్తం 80 మార్కులకు ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు. సెక్షన్ వైజుగా ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్నకు వేర్వేరు మార్కులను ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌పై (TS 10th English Answer Key 2023) పూర్తి విశ్లేషణ, విద్యార్థులు అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి.
మీరు TS SSC ఇంగ్లీష్ పరీక్ష 2023కి హాజరైనట్లయితే మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు- ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే, మీరు మా ఇమెయిల్ చిరునామా news@collegedekho.com ద్వారా పరీక్షలపై మీ అనుభవాన్ని మాకు రాయవచ్చు. |
TS SSC ఇంగ్లీష్ పేపర్ ఆన్సర్ కీ 2023 (TS SSC English Answer Key 2023)
పరీక్ష ముగిసిన వెంటనే TS SSC ఇంగ్లీష్ పరీక్ష 2023 అనధికారిక ఆన్సర్ కీని ఇక్కడ చూడండిTS SSC ఇంగ్లీష్ పరీక్ష 2023: విద్యార్థుల అభిప్రాయం (TS SSC English Exam 2023: Students' Feedback)
TS SSC ఇంగ్లీష్ పరీక్ష 2023కి సంబంధించిన విద్యార్థి ఫీడ్‌బ్యాక్‌ని ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది.- TS SSC ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం 2023పై విద్యార్థులు మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు పేపర్ తేలికగా ఉందని. వాటన్నింటికీ సమాధానాలు ఇచ్చామని తెలియజేశారు.
- మరికొందరు ప్రశ్నపత్రం కష్టంగా, గందరగోళంగా ఉందని చెప్పారు. చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయామని తెలిపారు.
- విద్యార్థుల అభిప్రాయం ఆధారంగా ఈ ప్రశ్నాపత్రం మితమైన కష్టంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు.
- ప్రశ్నపత్రం మోడరేట్ చేయడం సులభం, బాగా ప్రిపేర్ అయిన విద్యార్థులు పరీక్షలను పూర్తి చేసి మంచి మార్కులు సాధించగలరని నిపుణుల అభిప్రాయం. అన్ని ప్రశ్నలు సిలబస్ నుంచి వచ్చాయి మరియు కొంచెం లెంగ్తీగా ఉన్నప్పటికీ సులభంగా చేయగలిగేవి.
TS SSC ఇంగ్లీష్ 2023 ప్రశ్న పేపర్ విశ్లేషణ (TS SSC English 2023 Question Paper Analysis)
విద్యార్థులు TS SSC ఇంగ్లీష్ పరీక్ష 2023 యొక్క ప్రధానమైన అంశాలను ఇక్కడ చెక్ చేయవచ్చు. విద్యార్థుల అభిప్రాయాల ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది.విశేషాలు | వివరాలు |
పరీక్ష క్లిష్టతస్థాయి | మోడ్రేట్ |
ప్రశ్నాపత్రం పూర్తి చేయడానికి పట్టిన సమయం | అవును |
పేపర్ లెంగ్తీగా ఉందా? | అవును |
ఎన్ని మార్కులు సాధించవచ్చు? | 65+ |
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి క్వశ్చన్ పేపర్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. పరీక్ష జరిగిన తర్వాత ఆ ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. నిపుణులు, విద్యార్థుల అభిప్రాయంతో విశ్లేషించడం జరుగుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.