తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్, ఇదే డైరక్ట్ లింక్ (TS SSC Result 2024 Link)
తెలంగాణ పదో తరగతి ఫలితాలు హైలెట్స్
- ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 5,05,813 మంది హాజరయ్యారు.
- పదో తరగతి ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే పైచేయి సాధించారు.
- రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం 99.09 నమోదైంది.
- వికరాబాద్‌లో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది.
- జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
- విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు మే 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
TS SSC ఫలితం 20024 అప్‌డేట్ | విడుదలయ్యాయి | ఫలితాలు వచ్చేశాయ్ |
ఇది కూడా చదవండి | TS SSC ఫలితాల విడుదల సమయం 2024
TS SSC ఫలితాల డౌన్‌లోడ్ లింక్ 2024: ఈనాడు, సాక్షి, మనబడి (TS SSC Results Download Link 2024: Eenadu, Sakshi, Manabadi)
విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా TS SSC ఫలితాల లింక్ 2024 ఉదయం 11 గంటలకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత డైరక్ట్ లింక్‌ను ఈ దిగువున జోడించడం జరుగుతుంది.వెబ్‌సైట్ పేరు | ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల లింక్ |
ఈనాడు | ఇక్కడ క్లిక్ చేయండి |
సాక్షి | ఇక్కడ క్లిక్ చేయండి |
BSE (అధికారిక వెబ్‌సైట్) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఇది కూాడా చదవండి:
TSRJC ఫలితం ఎక్స్పెక్టడ్ విడుదల తేదీ 2024 | RGUKT AP ప్రవేశ తేదీ 2024 |
TS SSC ఫలితాలు 2024 కోసం మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (Downloading Marksheet for TS SSC Results 2024)
తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నందున, విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలి. వారి ఆన్‌లైన్ మార్కుషీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. బోర్డు ఒరిజినల్ మార్కు షీట్లను జారీ చేస్తుంది. విద్యార్థులు తమ మార్క్ షీట్లను సంబంధిత పాఠశాలల నుంచి పొందవచ్చు. ఒక వేళ ఆన్‌లైన్‌లో మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే ప్రింట్ చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిచే సంతకం చేయించుకోవాలని సూచించారు. ఒరిజినల్ మార్క్ షీట్ అందుబాటులో ఉండే వరకు మాత్రమే ఆన్‌లైన్ మార్క్ షీట్ అడ్మిషన్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. కాబట్టి, ఆన్‌లైన్ మార్క్ షీట్ డౌన్‌లోడ్ చేయడానికి, విద్యార్థులు ఈ సూచనలను అనుసరించాలి:- ఆన్‌లైన్ మార్క్ షీట్‌ను యాక్సెస్ చేయడానికి విద్యార్థులు ఇచ్చిన ఫీల్డ్‌లలో వారి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- విద్యార్థులు మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచు కోవాలి.
- మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు, విద్యార్థులు మార్కులను చెక్ చేయాలి. వారి వ్యక్తిగత వివరాలను ధ్రువీకరిలించాలి.
- PDF ఫార్మాట్‌లో మార్కు షీట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, విద్యార్థులు మార్క్‌షీట్ ప్రింటవుట్ తీసుకుంటారు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.