Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఎల్లుండి నుంచి తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడంటే? (TS TET Registration Details 2024)

తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియ  (TS TET Registration Details 2024) మార్చి 27న ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ టెట్ రిజిస్ట్రేషన్ వివరాలు 2024 (TS TET Registration Details 2024) : తెలంగాణ టెట్ 2024  రిజిస్ట్రేషన్ ప్రక్రియ (TS TET Registration Details 2024) మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు  మే 15వ తేదీ నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS TET 2024 పరీక్షలు మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు జరగనున్నాయి.  మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రతి రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ టెట్ ఫలితాలు జూన్ 12వ తేదీన ప్రకటించడం  జరుగుతుంది. 

తెలంగాణ టెట్ 2024 ముఖ్యమైన తేదీలు (TS TET 2024 Important Dates)

తెలంగాణ టెట్ 2024కు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. 

TS TET 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ                మార్చి 27, 2024 
TS TET 2024                ఏప్రిల్ 10, 2024
TS TET 2024 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ తేదీ      మే 15, 2024
TS TET 2024 పరీక్షల తేదీ                      మే 20 నుంచి జూన్ 3, 2024
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల తేదీ            జూన్ 12, 2024
TS TET 2024 అధికారిక వెబ్‌సైట్      tstet.cgg.gov.in

TS TET 2024కి ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for TS TET 2024?)

తెలంగాణ టెట్ 2024కి దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున స్టెప్స్‌ని అందించడం జరిగింది. 
  • ముందుగా అభ్యర్థులు TS TET 2024  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • కొత్త వినియోగదారు అయితే, మీరు తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లింక్‌ని వెదికి దానిపై క్లిక్ చేయాలి. 
  • అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత  మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. 
  • అనంతరం వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, ఫార్మ్‌లో అభ్యర్థించిన ఏదైనా ఇతర సమాచారంతో సహా అవసరమైన అన్ని వివరాలను కచ్చితంగా నమోదు చేసి దరఖాస్తును పూర్తి చేయాలి.   
  • మీరు నిర్దిష్ట పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 
  • దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయాలి. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్