Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS TET Hall Ticket 2023 Download Link: TS TET హాల్ టికెట్లు 2023 విడుదల, ఈ లింక్‌‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి

TS TET హాల్ టికెట్లు 2023 రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో  tstet.cgg.gov.in లాగిన్ అయి హాల్ టికెట్లను డౌన్‌లోడ్  (TS TET Hall Ticket 2023 Download Link)  చేసుకోవచ్చు. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ టెట్ హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ (TS TET Hall Ticket 2023 Download Link): TS TET హాల్ టికెట్లు 2023 విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15, 2023వ తేదీ జరగనున్న TS TET 2023కు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో  tstet.cgg.gov.in విడుదల చేయడం జరిగింది.  అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి TS TET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS TET 2023 అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.  తెలంగాణ టెట్ 2023 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ అందజేశాం. అభ్యర్థులు ఈ లింక్‌పై (TS TET Hall Ticket 2023 Download Link) క్లిక్ చేసి డైరక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  TS TET 2023 హాల్ టికెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

తెలంగాణ టెట్ హాల్ టికెట్ 2023 వివరాలు (Telangana TET Hall Ticket 2023 Overview)

తెలంగాన టెట్ హాల్ టికెట్ 2023కు సంబంధించిన వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
సంస్థ         తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్
పరీక్ష పేరు            టీచర్ ఎల్జిబిలిటీ టెస్ట్
సంవత్సరం          2023
జాబ్ లొకేషన్        తెలంగాణ
అప్లికేషన్ మోడ్      ఆన్‌లైన్
సెలక్షన్ ప్రాసెస్        రాత పరీక్ష, ఇంటర్వ్యూ 
టీఎస్ టెట్ ఎగ్జామ్ డేట్ 2023  సెప్టెంబర్ 15, 2023
టీఎస్ టెట్ ఫలితాల విడుదల తేదీ    సెప్టెంబర్ 27, 2023
అధికారిక వెబ్‌సైట్        tstet.cgg.gov.in

తెలంగాణ టెట్ హాల్ టికెట్‌ 2023పై ఉండే వివరాలు (Telangana TET Hall Ticket 2023 Details)

తెలంగాణ టెట్ హాల్ టికెట్ 2023పై అభ్యర్థికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది. 
  • సంస్థ
  • పరీక్ష పేరు
  • అభ్యర్థుల పేరు
  • తల్లిదండ్రుల పేర్లు
  • దరఖాస్తు సంఖ్య
  • రోల్ నంబర్
  • పుట్టిన తేది
  • పరీక్ష తేదీ
  • పరీక్షా సమయం
  • పరీక్షా కేంద్రం
  • అభ్యర్థుల ఫోటో
  • అభ్యర్థుల సంతకం
టీఎస్ టెట్ హాల్ టికెట్ 2023లో ఉండే వివరాలు ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. పరీక్ష సమయానికి తప్పులను సవరించుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నించాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్