Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS TET 2023 Notification Out: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త, టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కల నిజం కాబోతుంది. తెలంగాణ టెట్ 2023 న ోటిఫికేషన్  (TS TET 2023 Notification Out) విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ అందజేశాం. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ టెట్ 2023 నోటిఫికేషన్ విడుదల (TS TET 2023 Notification Out): తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష TS TET 2023 నోటిఫికేషన్ (TS TET 2023 Notification Out) విడుదలైంది.  నోటిఫికేషన్ ప్రకారం రేపటి నుంచి అంటే ఆగస్ట్ 02వ తేదీ నుంచి  16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించి,  27వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు. 

టీఎస్ టెట్ నోటిఫికేషన్ 2023 పూర్తి వివరాలు  (TS TET notification 2023 Overview)

టీఎస్ టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందజేశాం. 
వివరణ       వివరాలు 
బోర్డు పేరు        తెలంగాణ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
పోస్టు పేరు            సెకండరీ, హైయ్యర్ ఎడ్యుకేషన్
ఎగ్జామ్ పేరు          తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎల్జిబిలిటీ టెస్ట్
అప్లికేషన్ మోడ్        ఆన్‌లైన్ మోడ్
అధికారిక వెబ్‌సైట్tstet.cgg.gov.in

తెలంగాణ టెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS TET 2023 Important Dates)

ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో టీఎస్ టెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
టీఎస్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్                  ఆగస్ట్ 01, 2023
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభ తేదీ            ఆగస్ట్ 02, 2023
దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ    ఆగస్ట్ 16, 2023
TS TET ఎగ్జామ్ డేట్  సెప్టెంంబర్ 15, 2023
TS TET ఫలితాల తేదీ          సెప్టెంంబర్ 27, 2023 

తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో  1.5 లక్షల డీఎడ్. 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నట్టు తెలుస్తుంది.  2017లో పడిన టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా ఎనిమిది వేలకుపైగా పోస్టులను భర్తీ చేయడం జరిగింది. గతంలో TETకి ఏడేళ్ల వ్యాలిడిటీ ఉండగా రెండేళ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగిచండం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. కొత్తగా డీఎడ్, బీఈడీ పూర్తి చేసిన మరో 20వేల మంది వరకు ఉంటారు. ఈ తాజాగా టెట్ నోటిఫికేషన్ ద్వారా వీరందరూ మరోసారి ఈ ప్రవేశ పరీక్ష రాసి తమ భవిష్యత్తును పరీక్షించుకోవచ్చు. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్