Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS Police SI ASI Hall Ticket 2023: టీఎస్ పోలీస్ ఎస్‌ఐ, ఏఎస్ఐ హాల్ టికెట్లు 2023 విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

టీఎస్ పోలీస్ ఎస్ఐ, ఏఎస్‌ఐ హాల్ టికెట్లు 2023 రిలీజ్ (TS Police SI ASI Hall Ticket 2023) అయ్యాయి. ఏప్రిల్ 8, 9వ తేదీల్లో జరిగే ఫైనల్ ఫరీక్షల కోసం హాల్ టికెట్లను సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

TS Police ఎస్‌ఐ, ఏఎస్‌ఐ హాల్ టికెట్ 2023 (TS Police SI, ASI Hall Ticket 2023): తెలంగాణలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ఫైనల్ పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి.  TSLPRB SI హాల్ టికెట్ 2023 (TS Police SI, ASI Hall Ticket 2023) వారి అధికారిక వెబ్‌సైట్‌లో 3 ఏప్రిల్ 2023న విడుదల చేయడం జరిగింది.  అభ్యర్థులు తమ TS పోలీస్ SI, ASI హాల్ టికెట్‌ని 6 ఏప్రిల్ 2023 అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  www.tslprb.in నుంచి TS పోలీస్ SI రాత పరీక్ష హాల్ టికెట్ 2023ని ((TS Police SI, ASI Hall Ticket 2023) డౌన్‌లోడ్ చేసే ప్రక్రియను ఇక్కడ తెలుసుకోవచ్చు. 

టీఎస్ పోలీస్ SI హాల్ టికెట్ 2023 వివరాలు (TS Police SI Hall Ticket 2023 Overview)

ఎస్‌ఐ, ఏస్ఐ ఉద్యోగులకు ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఫైనల్ పరీక్షలకు హాజరుకానున్నారు. సంబంధిత పరీక్షకు హాజరు కావడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ పోలీస్ SI హాల్ టికెట్ 2023ని  తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకుండా ఎవరూ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఉండదు. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అభ్యర్థులు తప్పనిసరిగా అందులో ఉన్న అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో ఏదైనా పొరపాటు కనిపిస్తే పరీక్షకు ముందే అధికారులను సంప్రదించి సరి చేసుకోవాలి. హాల్ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున చూడండి.  
నిర్వహణ సంస్థ పేరుతెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
TS పోలీస్ SI హాల్ టికెట్ 2023 విడుదలఏప్రిల్ 03, 2023
పరీక్ష తేదీలుఏప్రిల్ 08, 09, 2023
హాల్ టికెట్ లభ్యత మోడ్ఆన్‌లైన్
కేటగిరిఅడ్మిట్ కార్డ్
జాబ్ లోకేషన్తెలంగాణ
అధికారిక వెబ్‌సైట్www.tslprb.in

TS పోలీస్ SI రాత పరీక్ష హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download the TS Police SI Written Exam Hall Ticket 2023?)

తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ రాత పరీక్ష హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ ఎలా చేయాలో స్టెప్‌ బై స్టెప్ ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 
  • తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.inని సందర్శించాలి
  • తాజా వార్తల సెక్షన్ గుర్తించాలి.
  • తెలంగాణ పోలీస్ SI హాల్ టికెట్ 2023 లింక్ కోసం శోధించి, దానిని ఓపెన్ చేయాలి. 
  • అవసరమైన మీ వివరాలను అందించాలి
  • అప్పుడు అడ్మిట్ కార్డు కనిపిస్తుంది
  • TS పోలీస్ SI హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకుని తదుపరి ప్రయోజనాల కోసం హాల్ టికెట్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.  

ఏదైనా కారణంతో హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ కాకపోతే support@tslprb.inకు మెయిల్ చేయాలని లేదంటే 9393711110, 9391005006 నెంబర్లలో సంప్రదించవచ్చని నియామక మండలి చైర్మన్ వెల్లడించారు.  

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్