Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TSPSC AEE Exam News: రద్దైన ఏఈఈ పరీక్షలపై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన, మళ్లీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో TSPSC పలు పరీక్షలను రద్దు చేసింది. ఆ పరీక్షలను మళ్లీ రీ షెడ్యూల్ చేస్తోంది. ఏఈఈ పరీక్షలను మే నెలలో నిర్వహించనున్నట్టు TSPSC ప్రకటించింది. ఈ మేరకు పరీక్ష తేదీలను (TSPSC AEE Exam News) ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్‌పీఎస్సీ ఏఈఈ ఎగ్జామ్ తేదీలు (TSPSC AEE Exam News): TSPSC నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే రద్దు చేసిన ఏఈఈ  రిక్రూట్ మెంట్ పరీక్షల తేదీలను  (TSPSC AEE Exam News) వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా కొన్ని పరీక్షలను TSPSC రద్దు  చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు TSPSC ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో రద్దైన AEE పరీక్షా తేదీలని ప్రకటిస్తూ  (TSPSC AEE Exam News) బుధవారం TSPSC ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా TSPSC AEE పరీక్ష గత జనవరి నెలలో 22 తేదీన నిర్వహించింది. అయితే పేపర్ల లీకేజీ కలకలంతో మళ్లీ పరీక్షను మళ్లీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే కొత్త తేదీలను ప్రకటించింది. టీఎస్‌పీఎస్సీ ఏఈఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు. 

TSPSC ఏఈఈ ఎగ్జామ్ కొత్త తేదీలు (TSPSC AEE Exam New Dates)

TSPSC ప్రకటించిన విధంగా ఏఈఈ పరీక్షలను మే నెలలో నిర్వహించనుంది.దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా చేపట్టింది. ఏఈఈ ఎగ్జామ్‌కు సంబంధించిన కొత్త తేదీలని ఈ దిగువున టేబుల్లో అందజేశాం.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇక్కడ పరిశీలించవచ్చు. 

పరీక్ష వివరాలుతేదీలు
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్సానిక్స్ ఇంజనీరింగ్మే 8, 2023
అగ్రికల్చర్ ఇంజనీరింగ్మే 9, 2023
సివిల్ ఇంజనీరింగ్ మే 21, 2023

TSPSC జరగబోయే కొన్ని పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేసింది. ఇప్పటికే ఆ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షని జూన్ 17వ తేదీన నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం జూన్ 17వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను చేయనున్నారు.  

కాగా తెలంగాణలో TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనం సృష్టంచింది. దీంతో అంతకు ముందు జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలు, జరగబోయే పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయ్యాయేమో అనే అనుమానం కలగడంతో  TSPS పలు పరీక్షలను క్యాన్సిల్ చేసింది. కొన్నింటిని వాయిదా వేసింది. ఇప్పటికే నిర్ణయించిన పరీక్షల తేదీలను కూడా మార్చే పనిలో పడింది. కాగా లీకేజీ వ్యవహారంపై సిట్ విచారణ సాగిస్తుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్