TSPSC Group 1 Prelims Hall Ticket 2023: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2023 విడుదల, ఇదే డౌన్లోడ్ లింక్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ 2023 హాల్ టికెట్‌ని (TSPSC Group 1 Prelims Hall Ticket 2023) అధికారిక వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఈ దిగువున అందించడం జరిగింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2023 (TSPSC Group 1 Prelims Hall Ticket 2023): పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ 2023 కోసం హాల్ టికెట్‌ను (TSPSC Group 1 Prelims Hall Ticket 2023)అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ TSPSC అప్లికేషన్ ID, పాస్‌వర్డ్‌లను tspsc.gov.inలో నమోదు చేయడం ద్వారా వారి TSPSC గ్రూప్ 1 2023 హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 తేదీలు (TSPSC Group 1 Prelims 2023 Dates)
TNPASC గ్రూప్ 1 పరీక్ష 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ ఉన్నాయి -
ఈవెంట్స్ | విశేషాలు |
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ తేదీ 2023 | 4 జూన్ 2023 |
పరీక్ష తేదీ | 11 జూన్ 2023 |
TSPSC గ్రూప్-1 2023 ప్రిలిమ్స్ హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? (How to Download TSPSC Group 1 2023 Prelims Admit Card)
అధికారిక వెబ్సైట్లో గ్రూప్ 1 సేవల డౌన్లోడ్ లింక్ హాల్ టికెట్ 2023 యాక్టివేట్ చేయబడుతుంది. అభ్యర్థులు ఈ దిగువన షేర్ చేసిన స్టెప్స్‌ని అనుసరించవచ్చు:
అధికారిక TSPSC వెబ్‌సైట్‌ను tspsc.gov.in సందర్శించండి.
హోమ్‌పేజీలో 'Group 1 Recruitment Preliminary Examination Hall Ticket 2023' లింక్‌పై క్లిక్ చేయండి
మీ TSPSC ఆధారాలను అంటే అప్లికేషన్ ID, పాస్‌వర్డ్‌ను అందించండి
'Submit'పై క్లిక్ చేయండి
గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2023 PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది
జూన్ 11, 2023న TSPSC పరీక్ష రోజున హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసి, ప్రింట్ చేయండి