టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌పై రెండు రోజుల్లో క్లారిటీ (TSPSC Group 2 Exam Postpone 2024)
TSPSC గ్రూప్ 2 పరీక్షలపై ఇంకా గందరగోళం వీడలేదు. ఆగస్ట్‌లో జరగాల్సిన గ్రూప్-2 వాయిదా (TSPSC Group 2 Exam Postpone 2024) పడుతుందా? లేదా? అనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
TSPSC గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా 2024 (TSPSC Group 2 Exam Postpone 2024) : TSPSC గ్రూప్ 2పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆగస్ట్ 7, 8, 2024 తేదీల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగాల్సిన గ్రూప్ 2 వాయిదా (TSPSC Group 2 Exam Postpone 2024) వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌ని ముట్టడించారు. TSPSC పరీక్షలు ఒకదాని వెంట మరొకటి ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్ 2ని వాయిదా వేయాలని కోరుతున్నారు.
వచ్చే నెల జరగాల్సిన గ్రూప్-2 వాయిదా పడుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. ఒకటి, రెండు రోజుల్లో గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై ఒక స్పష్టత రానుంది. ఒక వేళ ఆగస్ట్‌లో జరిగే పరీక్షలను వాయిదా వేస్తే.. మళ్లీ నవంబర్ లేదా డిసెంబర్ న ెలలో నిర్వహించే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి...
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌పై రెండు రోజుల్లో క్లారిటీ | 6128 బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? |
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎంపిక విధానం 2024 (APPSC Group 2 Selection Process 2024)
అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్షల ద్వారా APPSC గ్రూప్ 2 సేవలకు అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష స్క్రీనింగ్ టైప్, ఫైనల్ మెరిట్ జాబితాలో అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలో పొందిన మార్కులను కలిగి ఉంటుంది. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌కు పిలుస్తారు.
- స్టేజ్ 1- ప్రిలిమినరీ పరీక్ష
- స్టేజ్ 2- మెయిన్స్ పరీక్ష
- స్టేజ్ 3- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
- స్టేజ్ 4- డాక్యుమెంట్ వెరిఫికేషన్
APPSC గ్రూప్ 2 2024 సిలబస్ (APPSC Group 2 2024 Syllabus)
APPSC గ్రూప్ 2 సర్వీసెస్‌కు ఎంపిక కావడానికి, అభ్యర్థి ప్రతి దశలో మంచి మార్కులు సాధించాలి. గరిష్ట మార్కులను సాధించడానికి స్టడీ ప్లాన్ ఉండాలి. దీనికోసం అభ్యర్థులు APPSC గ్రూప్ 2 సిలబస్‌ని పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఈ దిగువున మేము ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల కోసం APPSC గ్రూప్ 2 సిలబస్ అందించాం.APPSC గ్రూప్ 2 2024 ప్రిలిమ్స్ సిలబస్
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్‌లో జనరల్ స్టడీస్ (ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్), మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి.భారతీయ చరిత్ర |
|
భౌగోళిక శాస్త్రం |
|
భారతీయ సమాజం |
|
సమకాలిన అంశాలు |
|
మానసిక సామర్థ్యం |
|
APPSC గ్రూప్ 2 2024 మెయిన్స్ సిలబస్
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. (ప్రతి ఒక్కటి రెండు విభాగాలను కలిగి ఉంటుంది) దీని కోసం కవర్ చేయాల్సిన అంశాలు దిగువున అందించాం.
పేపర్ | అంశాలు |
పేపర్ 1 | విభాగం A- ఆంధ్ర ప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర సెక్షన్ B- భారత రాజ్యాంగం |
పేపర్ 2 | విభాగం A- భారతీయ మరియు AP ఆర్థిక వ్యవస్థ విభాగం B- సైన్స్ అండ్ టెక్నాలజీ |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.