Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TSPSC Group 4 Exam 2023 Schedule: TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 షెడ్యూల్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 షెడ్యూల్  (TSPSC Group 4 Exam 2023 Schedule) విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్  సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 4 పరీక్షా తేదీలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో  ఎగ్జామ్ డేట్‌ను విడుదల చేయడం జరిగింది. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 షెడ్యూల్  (TSPSC Group 4 Exam 2023 Schedule): తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్  డేట్ ఖరారైంది. 2023 జూన్ 1న పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీష్ కమిషన్ వెల్లడించింది. తెలంగాణ గ్రూప్ 4 పరీక్షలో భాగంగా  (TSPSC Group 4 Exam 2023 Schedule) పేపర్ 1 ఉదయం 10 నుంచి 12:30 వరకు, పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.  ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా  ప్రభుత్వం 8,2180 పోస్టులను భర్తీ చేయనుంది. ఆ పోస్టుల్లో జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ , వార్డు ఆఫీసర్‌ పోస్టులు, జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు TSPSC గ్రూప్ప 4 పరీక్షా తేదీలను TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు. 

TSPSC Group 4 పరీక్షా తేదీ (TSPSC Group 4 Exam Date 2023)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్‌కు  (TSPSC Group 4 Exam 2023 Schedule) సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు. 
ఈవెంట్ముఖ్యమైన తేదీలు
TSPSC గ్రూప్ 4 2023 నోటిఫికేషన్డిసెంబర్ 1, 2022
TSPSC గ్రూప్ 4 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీడిసెంబర్ 31 ,2022
TSPSC గ్రూప్ 4 దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీఫిబ్రవరి 3, 2023
TSPS గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్జూలై 1, 2023
TSPS గ్రూప్ 4 ఎగ్జామ్ హాల్ టికెట్ తెలియాల్సి ఉంది. 

TSPSC గ్రూప్ 4 2023 అర్హత ప్రమాణాలు (TSPSC Group 4 2023 Eligibility Criteria)

బ్యాచిలర్ డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఐదేళ్ల వరకు, దివ్యాంగులకైతే పదేళ్ల పాటు వయస్సులో సడలింపు ఉంటుంది. 

TSPSC గ్రూప్ 4 పరీక్షా 2023 విధానం  (TSPSC Group 4 Exam 2023 Pattern) 

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. TSPSC Group 4 Examకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున 300 మార్కులకు ఉంటుంది.  తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహించబడుతుంది.  TSPSC గ్రూప్ 4 అడ్మిట్ కార్డ్‌లు పరీక్షకు ఏడు రోజుల ముందు విడుదల అవుతాయి. 

TSPSC GROUP 4 2023 దరఖాస్తు ఫీజు (TSPSC GROUP 4 2023 Application Fee)

అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇతర ఆన్‌లైన్ పద్ధతుల్లో చెల్లించవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.200లను పే చేయాల్సి ఉంటుంది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్