Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TSPSC Group 4 Results 2024: తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల, లింక్ ఇదే

తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు 2024 రిలీజ్  అయ్యాయి. అధికారులు శుక్రవారం రాత్రి ఫలితాలను  (TSPSC Group 4 Results 2024) విడుదల చేయడం జరిగింది. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు 2024 (TSPSC Group 4 Results 2024) :  తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు (TSPSC Group 4 Results 2024) విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల  వివరాలను TSPSC అధికారులు ఈరోజు అంటే ఫిబ్రవరి 9 రాత్రి విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.inలో ర్యాంకులను చెక్ చేసుకోవచ్చు.  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 4 ఫలితాలను ప్రకటించింది. 8000కు పైగా ఉద్యోగాల ఖాళీల కోసం గ్రూప్ 4 రాత పరీక్ష జూలై 1, 2023న జరిగింది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు. 

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు 2024 (TSPSC Group 4 Results 2024)

టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలను చెక్ చేసేందుకు ఈ దిగువున ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. 

ఈ TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే  7,62,872 మంది పేపర్-1 రాశారు. పేపర్ -2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. అప్పటి నుంచి ఈ ఫలితాల విడుదలపై ఉత్కంఠ నెలకొంది.  ఈ గ్రూప్‌-4 ఫ‌లితాల కోసం దాదాపు 7.6 ల‌క్ష‌ల మంది తెలంగాణ అభ్య‌ర్థుల ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ TSPSC గ్రూప్ 4 ఫలితాలు ఇప్పుడు విడుదలయ్యాయి. అయితే ఫలితాలు చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఒక్కసారిగా ప్రయత్నించడంతో వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. 

అభ్యర్థులందరూ ఒక్కసారిగా వెబ్‌సైట్‌ను చేయడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తి వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. 

TSPSC గ్రూప్ 4 ఫలితాలను 2024 ఎలా చెక్ చేయాలి? (How to Check TSPSC Group 4 Results 2024?)

TSPSC గ్రూప్ 4 ఫలితాలు 2024 పరీక్ష ఫలితాలు విడులయ్యాయి. TSPSC గ్రూప్ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఫలితాలను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు 2024 అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు వాటిని ఎలా చెక్ చేయాలో, డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ అందించాం. 
  • తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ను  tspsc.gov.in  సందర్శించాలి. 
  • హోంపేజీలో TSPSC గ్రూప్ 4 ఫలితం 2024 డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ పూరించాలి. 
  • అప్పుడు TSPSC గ్రూప్ 4 ఫలితం 2024 స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.
  • భవిష్యత్తు కోసం తెలంగాణ గ్రూప్ 4 ఫలితం 2024ని సేవ్ చేసి ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్