Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TSPSC Horticulture Officer Exam Date: హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారా? అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాలి. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023 మారింది.ఏప్రిల్ 4, 2023న జరగాల్సిన రాత పరీక్ష వాయిదా (TSPSC Horticulture Officer Exam Date) పడింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్‌పీఎస్సీ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్ (TSPSC Horticulture Officer Exam Date): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డైరక్టరేట్ ఆఫ్‌ హార్టికల్చర్‌ పరిధిలోని హార్టికల్చర్‌ ఆఫీసర్‌ (Horticulture Officer) పోస్టుల నియామక పరీక్ష వాయిదా పడింది. ఈ  మేరకు TSPSC ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన పరీక్షను జూన్‌ 17వ తేదీకి  (TSPSC Horticulture Officer Exam Date) రీ షెడ్యూల్‌  చేయడం జరిగింది. జూన్ 17వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని TSPSC ప్రకటనలో పేర్కొంది. ఈ దిగువున లింక్‌పై క్లిక్ చేసి TSPSC ప్రకటనను చూడొచ్చు. 

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షా వివరాలు (TSPSC Horticulture Officer Exam Details)

మొత్తం 22 మంచి హార్టికల్చర్ ఆఫీసర్‌ల నియామకం కోసం టీఎస్‌పీఎస్‌సీ గత ఏడాది డిసెంబర్‌ 22న నోటిఫికేషన్ విడుదల చేసంది. ఈ ఏడాది జనవరి 02వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది.  TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో నిర్వహించబడుతుంది.  TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువ టేబుల్లో చూడొచ్చు. 

నిర్వహణ సంస్థ పేరుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్ట్ పేరుహార్టికల్చర్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య22
ఎగ్జామ్ డేట్జూన్ 17, 2023
సెలక్షన్ ప్రాసెస్రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్
జాబ్ లోకేషన్తెలంగాణ
అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023ని ఎలా చెక్ చేయాలి? (How to Check the TSPSC Horticulture Officer Exam Date 2023)

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీని అభ్యర్థులు నేరుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. దానికోసం అనుసరించాల్సిన స్టెప్స్‌ని ఈ దిగువున అందజేశాం. 
  • అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inని సందర్శించాలి. 
  • TSPSC వెబ్‌సైట్  హోంపేజీ కనిపిస్తుంది.
  • వెబ్‌సైట్ కుడి వైపున ఉన్న "అన్ని రిక్రూట్‌మెంట్‌ల కోసం నోటిఫికేషన్" విభాగానికి వెళ్లాలి.
  • ప్రదర్శించబడే డ్యాష్‌బోర్డ్‌లో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023 లింక్‌ను గుర్తించాలి. 
  • TSPSC HO పరీక్ష తేదీ 2023ని వీక్షించడానికి దానిపై క్లిక్ చేయాలి.
  • TS HO ​​పరీక్ష తేదీ 2023 హోమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ అంశం పెను దుమారాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో TSPSC  ఇతర పరీక్షలను వాయిదా వేస్తుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/  ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్