Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TSRJC CET Result 2023 Date: టీఎస్‌ఆర్జేసీ సెట్ ఫలితాలు 2023 విడుదలయ్యేదెప్పుడంటే?

TSRJC CET 2023 పరీక్షా ఫలితాలు (TSRJC CET Result 2023 Date) మే నెలాఖరులో లేదా జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ఆర్‌జేసీ సెట్ ఫలితాలు 2023 విడుదల తేదీ (TSRJC CET Result 2023 Date): TSRJC CET 2023 ప్రవేశ పరీక్ష ఈరోజు (మే 06)న జరిగింది. TSRJC CET ఫలితాలు 2023 మే నెలాఖరులో లేదా జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాలను తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TREIS) దాని TSRJDC అడ్మిషన్ వెబ్ పోర్టల్ https://tsrjdc.cgg.gov.inలో విడుదల చేస్తుంది. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లోని అధికారిక వెబ్‌ లింక్ నుంచి లాగిన్ వివరాలను చెక్ చేయవచ్చు. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సీట్ల కోసం TSREIS  సొసైటీ TSRJC CETని నిర్వహించడం జరుగుతుంది. ఈ  పరీక్షలో మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది.  ఈ ప్రవేశ పరీక్షకు  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించబడుతుంది. ఈ ప్రవేశ పరీక్షను  MPC, BiPC, CEC, CGDT అనే ఐదు స్ట్రీమ్‌లలో 150 మార్కులకు నిర్వహించారు. పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ టైప్‌లో జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.

TSRJC కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు వారు ఫలితాల కోసం ఆసక్తితో ఉంటారు. TSRJC CET ఫలితాలు ఈ మే నెలాఖరులో లేదా జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ పోర్టల్‌లో చూసుకోవచ్చు.

టీఎస్ఆర్జేసీ సెట్ 2023 ఫలితాల వివరాలు  (TSRJC CET 2023 Results Details)

టీఎస్ఆర్జేసీ సెట్ 2023 ఫలితాల వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. 
ప్రవేశ పరీక్ష పూర్తి పేరుతెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితం
పరీక్ష జరిగిన తేదీమే 06, 2023
ఫలితాల తేదీమే లేదా జూన్
పరీక్ష పెట్టేదీ దేనికిజూనియర్ ఇంటర్ అడ్మిషన్లు
అధికారిక వెబ్‌సైట్https://tsrjdc.cgg.gov.in/

టీఎస్ఆర్జేసీ సెట్ 2023 ఫలితాలు (Steps to know TSRJC CET 2023 Result)

TSRJC CET 2023 ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవాలి. 
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను http://tsrjdc.cgg.gov.in/ సందర్శించాలి. 
  • ఈ వెబ్‌సైట్‌లో ఫలితాల లింక్ కోసం చూడాలి. 
  • ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి. ఫలితాల పేజీ కొత్త విండోలో ఓపెన్ అవుతుంది. 
  • ఈ ఫలితాల పేజీలో మీ హాల్ టికెట్‌ను నమోదు చేసి, ఫలితాలను పొందండి అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • మీ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 
  • మీ TSRJC CET ఫలితాలను ఇక్కడ నుండి చెక్ చేయండి. 

TSRJC CET 2023 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to download TSRJC CET Result 2023?)

TSRJC CET ఫలితాలను జనరల్ గురుకుల విద్యా సంస్థ (TREIS) తన అధికారిక వెబ్‌సైట్ https://tsrjdc.cgg.gov.inలో విడుదల చేస్తుంది. TSRJC CET పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ, వారి లాగిన్ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ నుండి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థి ఇచ్చిన సాధారణ దశలను అనుసరించవచ్చు.

తెలుగులో మరిన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించిన వార్తల కోసం College Dekhoని ఫాలో అవ్వండి

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్