Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TSRJC CET మోడల్ ప్రశ్నాపత్రాల 2024 PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (TSRJC CET Model Question Paper 2024)

TSRJC CET 2024 పరీక్ష (TSRJC CET Model Question Paper 2024)  ఏప్రిల్ 21వ తేదీన జరగనుంది. విద్యార్థులు ఇక్కడ పరీక్ష మోడల్ పేపర్లు అందించాం. మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది.  
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్‌ఆర్జేసీ సెట్ మోడల్ పేపర్లు 2024 (TSRJC CET Model Question Paper 2024)  :  తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TSRJC CET 2024) ఏప్రిల్ 21వ తేదీన జరగనుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 11వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు. దీనికోసం విద్యార్థులు TSRJC CET 2024లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. TSREIS లేదా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ TSRJC CET 2024ని నిర్వహిస్తోంది. TSRJC CET 2024 కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న మొదలై మార్చి 16వ తేదీన ముగిసింది. వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 21వ తేదీన జరిగే పరీక్ష కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా టీఎస్‌ఆర్జేసీ సెట్ 2024 మోడల్ ప్రశ్నపత్రాలను ఈ దిగువున అందిస్తున్నాం. 

TSRJC CET పరీక్ష విధానం 2024 (TSRJC CET Exam Pattern 2024)

TSRJC CET 2024 పరీక్ష విధానం గురించి ఈ దిగువున టేబుల్లో అందించాం. ఈ పట్టిక ద్వారా విద్యార్థులకు పరీక్షా సరళిపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. 
గ్రూప్ పేరు                             సబ్జెక్ట్ పేరు               మార్కులు
ఎంపీసీ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్   150 (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు)
బీపీసీఇంగ్లీష్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్150   (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు)
సీఈసీ/ఎంఈసీఇంగ్లీష్, సొషల్ స్టడీస్, మ్యాథ్స్150   (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు)
ఈఈటీఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్150 (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు)
సీజీడీటీ  ఇంగ్లీష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్    150  (ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు)

TSRJC CET 2024 మోడల్ ప్రశ్నపత్రాలు  (TSRJC CET 2024 Model Question Papers)

TSRJC CET 2024 మోడల్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులకు పరీక్ష విధానంపై పూర్తి అవగాహన  ఏర్పడుతుంది. ప్రశ్నాపత్రం ఫార్మాట్ చాలా సంవత్సరాలు ఒకే విధంగా ఉంటుంది. విద్యార్థులు ఈ దిగువున మోడల్ ప్రశ్నపత్రాలను అందిస్తున్నాం. 
TSRJC CET ఫిజికల్ సైన్స్ PDF మోడల్ ప్రశ్నాపత్రంఇక్కడ క్లిక్ చేయండి
TSRJC CET బయోసైన్స్ PDF మోడల్ ప్రశ్నాపత్రం ఇక్కడ క్లిక్ చేయండి
TSRJC CET సొషల్ స్టడీస్ PDF మోడల్ ప్రశ్నాపత్రంఇక్కడ క్లిక్ చేయండి
TSRJC CET మ్యాథ్స్ PDF మోడల్ ప్రశ్నాపత్రం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్