Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TSRJC CET 2023 Answer Key: TSRJC CET 2023 ఆన్సర్ కీ విడుదల ఎప్పుడంటే?

TSRJC CET 2023 పరీక్ష ముగిసింది. దీంతో అభ్యర్థులు  ఆన్సర్ కీ కోసం ఎదురుచూస్తున్నారు. అభ్యర్థుల కోసం  (TSRJC CET 2023 Answer Key) పరీక్ష జరిగిన ఒకటి, రెండు రోజులకు ఆన్సర్ కీ విడుదలవుతుంది. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

TSRJC CET 2023 ఆన్సర్ కీ (TSRJC CET 2023 Answer Key): టీఎస్ఆర్జేసీ సెట్ 2023 పరీక్ష ముగిసింది. ఆఫ్‌లైన్ మోడలో జరిగిన ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ప్రతి ఏడాది ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో మంచి  స్కోర్ సాధించిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిచండం జరుగుతుంది. ఈ TSRJC CET 2023 రిజల్ట్స్‌ మే నెలాఖరున కానీ, జూన్‌ నెలలోనే విడుదలవుతాయి.  అయితే పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ (TSRJC CET 2023 Answer Key)  కూడా ఒకటి, రెండు రోజుల్లో విడుదలవుతుంది. అలాగే అధికారిక ఆన్సర్ కీకి ముందు అనేక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు లేదా నిపుణులు విడుదల చేసిన అనధికారిక ఆన్సర్ కీలను అభ్యర్థులు చూసుకోవచ్చు.  

MPC, BPC, MEC విభాగానికి సంబంధించి TSRJC CET ఆన్సర్ కీని బోర్డు ప్రత్యేకంగా PDF ఫార్మాట్‌లో పబ్లిష్ చేస్తారు. ఇంకా ప్రతి సమూహానికి నాలుగు వేర్వేరు సెట్ల ఆన్సర్ కీలు ఉంటాయి. TSRJC CET ఆన్సర్ కీ 2023 ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాలను కలిగి ఉంటుంది. అభ్యర్థులు TSRJC CET 2023 పరీక్షలో పొందిన వారి అంచనా మార్కులని లెక్కించవచ్చు.

TSRJC CET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TSRJC CET Answer Key 2023?)

తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, TSRJC CET ఆన్సర్ కీని TSRIES తన వెబ్ పోర్టల్ https://tsrjdc.cgg.gov.in/లో విడుదల  చేయడం జరిగింది. తెలంగాణ జనరల్ గురుకుల RJC CET పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడానికి విద్యార్థులు అనుసరించాల్సిన పద్ధతిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 
  • ముందుగా tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్ సందర్శించాలి
  • హోంపేజీలో 'Click on Answer Key Link' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత RJC CET ఆన్సర్ కీ PDF  ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్‌ను  దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆన్సర్ కీలను చెక్ చేసుకోవచ్చు.
  • డౌన్‌లోడ్ చేసిన RJC CET ఆన్సర్ కీని ఓపెన్ చేసి అభ్యర్థులు తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తమ దగ్గర ఉంచుకోవాలి. 

అభ్యర్థులు TSRJC CET ప్రిలిమినరీ ఆన్సర్ కీతో మీ స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు. మీరు కీలో ఏవైనా లోపాలను గుర్తించినట్లయితే, మీరు మీ అభ్యంతరాలను సపోర్టింగ్ డాక్యుమెంట్‌తో సరైన మార్గంలో లేవనెత్తవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్