Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TSSPDCL Recruitment 2023: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకి రూ. 39,000 జీతం, అప్లై చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్

పదో తరగతి అర్హతతో తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో భర్తీ చేస్తోన్న ఉద్యోగాలకు (TSSPDCL Recruitment 2023) దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే లాస్ట్ డేట్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెంటనే అప్లై చేసుకోండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ 2023 ఉద్యోగాలు (TSSPDCL Recruitment 2023): పదో తరగతి అర్హతతో తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) పోస్టులను భర్తీ చేస్తోంది. 1601 ఉద్యోగాల భర్తీకి  (TSSPDCL Recruitment 2023) ఇప్పటికే రెండు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. అందులో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు 48 ఉండగా, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1553 ఉన్నాయి. జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 8వ తేదీ నుంచి మొదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే (మార్చి 28) చివరి తేదీ. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే  అప్లై చేసుకోవాలి. కొన్ని గంటల్లో దరఖాస్తు ప్రక్రియ ముగిసిపోనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు TSSPDCL వెబ్‌సైట్ tssouthernpower.cgg.gov.in, www.tssouthernpower.comలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. 

టీఎస్‌పీఎస్‌డీసీఎల్ ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీలు (Important Dates for TSPSDCL Jobs)

టీఎస్‌పీఎస్‌డీఎల్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలని ఇక్కడ  అందించడం జరిగింది. అభ్యర్థులు ఈ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. 

దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 08, 2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీమార్చి 28, 2023
అప్లికేషన్ కరెక్షన్ విండోఏప్రిల్ 01 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు
హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఏప్రిల్ 24, 2023
పరీక్ష తేదీఏప్రిల్ 30, 2023

TSSPDCL పోస్టులకు అర్హత ప్రమాణాలు  (Eligibility Criteria for TSSPDCL Posts)

జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు  సేలరీ రూ.39,000లు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.64,295 బేసిక్ వేతనంతో మొత్తం రూ.99,345 జీతం లభిస్తుంది.  ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ దిగువున తెలియజేసిన అర్హత ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి
  • కేవలం పదో తరగతి, ఐటీఐ పాసైన అభ్యర్థులు లైన్‌మెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్‌లో అర్హత పొంది ఉండాలి. 
  • ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 
  • అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజు రూ. 200లు చెల్లించాలి. అదనంగా పరీక్ష కోసం ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే  EWS అభ్యర్థులు, SC/ST/BC వర్గాల వారు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. .

TSSPPDCL ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?  (How to apply for TSSPDCL Jobs)

టీఎస్‌పీఎస్‌డీసీఎల్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఈ దిగువున చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి. 
  • అభ్యర్థులు మొదటగా www.tssouthernpower.comలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోం పేజీలో కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
  • తర్వాత సబ్మిట్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి, దాంతో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది
  • అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫార్మ్‌ని పూరించాలి 
  • అనంతరం దరఖాస్తు ఫీజు చెల్లించాలి 
  • తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
తెలుగులో మరిన్ని లేటెస్ట్ న్యూస్‌ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్