VITEEE Exam Analysis 2023: VITEEE 2023 స్లాట్ 1 పూర్తి విశ్లేషణ, ప్రశ్నాపత్రం ఎలా ఉందంటే?
VITEEE 2023 స్లాట్ 1 పరీక్ష ఏప్రిల్ 17న జరిగింది. ప్రశ్నాపత్రంపై పూర్తి విశ్లేషణ (VITEEE Exam Analysis 2023) ఇక్కడ అందజేశాం. క్వశ్చన్ పేపర్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఇక్కడ తెలుసుకోండి.
VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 విశ్లేషణ (VITEEE Exam Analysis 2023): VITEEE 2023 స్లాట్ 1 ఏప్రిల్ 17న ఉదయం 9:00 నుంచి 11:30 వరకు జరిగింది. VITEEE 2023 యొక్క ప్రశ్నపత్రంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్ అనే 5 విభాగాలంటాయి. మ్యాథ్స్/ జీవశాస్త్రం సెక్షన్ 40 ప్రశ్నలను కలిగి ఉండగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కొక్కటి 25 ప్రశ్నలు ఉంటాయి. VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 పరీక్ష వివరణాత్మక ప్రశ్న పత్రం విశ్లేషణను (VITEEE Exam Analysis 2023) ఇక్కడ చెక్ చేయవచ్చు. ఇందులో మొత్తం క్లిష్టత స్థాయి, గరిష్టంగా వెయిటేజీ ఉన్న అంశాలు, మంచి ప్రయత్నాలు ఉన్నాయి.
మీరు VITEEE 2023 పరీక్షకు హాజరయ్యారా? పరీక్షలో Click here to submit your feedback. |
VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 విద్యార్థుల అభిప్రాయాలు (VITEEE 17 April 2023 Slot 1 Student Reviews)
VITEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1పై విద్యార్థుల అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
- హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి పేపర్ సులువుగా ఉన్నా మ్యాథ్స్ కష్టంగా ఉందని సూచించాడు. అతని ప్రకారం మ్యాథ్స్ భాగం సమయం తీసుకుంటుంది
- ప్రయాగ్‌రాజ్‌లోని పరీక్షా కేంద్రంలో జరగాల్సిన పరీక్ష ఏప్రిల్ 21కి వాయిదా పడింది
VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 ప్రశ్న పత్రం విశ్లేషణ (VITEEE 17 April 2023 Slot 1 Question Paper Analysis)
VITEEE 17 ఏప్రిల్ 2023 స్లాట్ 1 ప్రశ్న పత్రం విశ్లేషణను ఈ కింది టేబుల్లో తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. సబ్జెక్టులు | విశ్లేషణ |
స్లాట్ 1 మొత్తం క్లిష్టత స్థాయి | మితమైన కష్టం |
మ్యాథ్స్ క్లిష్టత స్థాయి | మోడరేట్ |
కెమిస్ట్రీ క్లిష్టత స్థాయి | మితమైన కష్టం |
ఫిజిక్స్ యొక్క కఠిన స్థాయి | మోడరేట్ |
గరిష్టంగా వెయిటేజీ ఉన్న అంశాలు | Coordinate Geometry Algebra Vector Inorganic Chemistry Thermodynamics Electrostatics |
గత సంవత్సరాల పేపర్లలోని ప్రశ్నలు రిపీట్ అయ్యాయా? | తెలియాల్సి ఉంది |
పేపర్ లెంగ్తీగా ఉండి సాల్వ్ చేయడానికి టైం తీసుకుంటుదా? | లేదు |
VITEEE 2023 స్లాట్ 1లో స్కోర్ చేసుకోగలిగే మార్కులు | 105-107 (out of 125) |
VITEEE 2023 స్లాట్ 1 పరీక్షకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ పేజీని ఫాలో అవ్వండి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.