Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT) AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 : AP EAPCET 2024 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ విడుదల అయ్యింది, సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి, అయితే వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సీట్ కోసం విద్యార్థులు మరొక్కసారి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. AP EAPCET రెండవ దశ కౌన్సెలింగ్ మరి కొద్దీ రోజులలో ప్రారంభము కానున్నది. AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు, మొదటి దశ కౌన్నిలింగ్ లో VVIT కాలేజ్ లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులు ఆ కళాశాల నుండి మరొక కళాశాలకు మారితే వారి సీట్ ఖాళీ అవుతుంది. ఈ విధంగా ఖాళీ అయిన సీట్ ను రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. VVIT ఇంజనీరింగ్ కాలేజ్AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ఈ ఆర్టికల్ లో అందించబడింది. AP EAMCET రౌండ్ 1 కటాఫ్ తో పాటుగా ఈ యూనివర్సిటీ లో అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల ప్రారంభ మరియు ముగింపు ర్యాంక్ లను కూడా అందించడం జరిగింది. 

వాసిరెడ్డి వేంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VVIT) AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 (AP EAMCET Round 1 Cutoff 2024 for VVIT)

VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ ను ఈ క్రింద అందించిన టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
OC BC SC ST 
CSE 140332338743234102492
ECE 230504090863129121647
EEE 68252159824145936168292
IT 226954305574800155501
MEC 161898148545171237155894
CIV 142923167017162286162280

VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET మొదటి రౌండ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ (VVIT Engineering College AP EAMCET Round 1 Opening & Closing Ranks)

VVIT ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET మొదటి దశ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ వివరాలను ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు. 
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 క్లోజింగ్ ర్యాంక్ 
CSE 102492
ECE 121647
EEE 168292
IT 155501
MEC 171237
CIV 167017

ఇవి కూడా చదవండి 
కళాశాల పేరు AP EAMCET 2024 కౌన్సెలింగ్ రౌండ్ 1 కటాఫ్ 
లక్కిరెడ్డి బాలిరెడ్డి లక్కిరెడ్డి బాలిరెడ్డి AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
JNTUK AP EAMCET JNTUK AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
రఘు ఇంజనీరింగ్ కాలేజ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
VIT AP యూనివర్సిటీ VIT AP యూనివర్సిటీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024

AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

సంబంధిత వార్తలు

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్