Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

WCDSCD Rangareddy District Recruitment 2023: తెలంగాణలో ఉద్యోగాలు, ఇంటర్, డిగ్రీ చేసినవాళ్లకి మంచి ఛాన్స్, పూర్తి వివరాలివే

తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కేవలం ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. రంగారెడెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ హెల్ప్ లైన్‌లో పలు పోస్టుల భర్తీకి  (WCDSCD Rangareddy District Recruitment 2023) నోటిఫికేషన్ విడుదలైంది.  
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

WCDSCD రంగారెడ్డి జిల్లా రిక్రూట్‌మెంట్ 2023 (WCDSCD Rangareddy District Recruitment 2023): తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. రంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ హెల్ప్‌లైన్ (హైదరాబాద్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ (WCDSCD Rangareddy District Recruitment 2023) వెలువడింది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

WCDSCD రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు (WCDSCD Rangareddy District Recruitment 2023 Vacancies  Details)

రంగారెడ్డి జిల్లా రిక్రూట్‌‌మెంట్ 2023కు సంబంధించిన ఖాళీల వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. 
ప్రొటెక్షన్ ఆఫీసర్              01
ప్రొటెక్షన్ ఆఫీసర్  01
లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ 01
అవుట్ రీచ్ వర్కర్ 04
ఎస్‌ఎస్ఏ మే్నేజర్           03
ఎస్ఎస్ఏ సోషల్ వర్కర్ పోస్టులు    02
ఏఎన్ఎం   04
చౌకీదార్     06
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్        01
కౌన్సెలర్ 01
చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్ వైజర్         03
కేస్ వర్కర్            03

WCDSCD రంగారెడ్డి జిల్లా రిక్రూట్‌మెంట్ 2023  అర్హతలు (WCDSCD Rangareddy District Recruitment 2023 Qualifications)

WCDSCD రంగారెడ్డి జిల్లా రిక్రూట్‌మెంట్ 2023‌లో భాగంగా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి. 
  • సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా చేసి ఉండాలి.
  • అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. 
  • అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ వివరాలతో కూడిన దరఖాస్తును, అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి  జిల్లా సంక్షేమ అధికారి ఆఫీస్, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ విభాగం, వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, హైదరాబాద్ -500038  అడ్రస్‌కు పంపించాలి.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 24, 2023 చివరి తేదీ. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు లాస్ట్‌డేట్ సాయంత్రం 5 గంటలకల్లా దరఖాస్తులు అందేలా పంపించాలి. ఆలస్యంగా అందిన దరఖాస్తులను స్వీకరించబడవు. అలాగే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించడం జరిగింది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్