5600 ర్యాంక్‌కు JEE మెయిన్స్ 2025 మార్కులు, పర్సంటైల్ ఎంతంటే? (5600 Ranks in JEE Mains Marks and Percentile 2025)

manohar

Updated On: April 02, 2025 08:01 PM

ఏప్రిల్ సెషన్ 2 కోసం సులభమైన , కష్టతరమైన , మధ్యస్థమైన పేపర్ కోసం JEE మెయిన్ మార్కులు, పర్సంటైల్  2025లో 5600 నుండి 5900 ర్యాంకుల  విశ్లేషణను (5600 Ranks in JEE Mains Mark& Percentile 2025) ఇక్కడ చూడండి. 

5600 ర్యాంకులకు JEE మెయిన్స్  మార్క్స్ ,పర్సెంటైల్ 2025 ఎంతంటే5600 ర్యాంకులకు JEE మెయిన్స్ మార్క్స్ ,పర్సెంటైల్ 2025 ఎంతంటే

JEE మెయిన్స్ మార్క్ & పర్సంటైల్ 2025లో 5600 ర్యాంకులు (5600 Ranks in JEE Mains Marks and Percentile 2025) : ప్రతి సంవత్సరం NTA  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 2025లో JEE  మెయిన్ ఆన్‌లైన్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఈ మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా దేశంలోనే చాల ప్రతిష్ఠాత్మిక ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు పొందవచ్చు. ఈ విధంగా JEE  మెయిన్ 2025లో 5600 ఆ పైనా ర్యాంకులు  సాధించిన వాళ్లకి ఏప్రిల్  JEE  మెయిన్ 2025లో పరీక్షా కష్టతరమైన స్థాయి నుంచి అంచనా వేసి మార్కులు, పర్సంటైల్, ర్యాంక్  పరిధిని అర్ధం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది అంచనా వేయవచ్చు. మునుపటి సంవత్సరాల ట్రెండ్‌లు, పరీక్షా విశ్లేషణ ఆధారంగా JEE  మెయిన్ 2025 సెషన్ 2 లో 5600 ర్యాంక్  సాధించిన అభ్యర్థులు సుమారు 99 నుండి 99.69+  పర్సెంటైల్  స్కోర్ (5600 Ranks in JEE Mains Mark& Percentile 2025)  చేసే ఛాన్స్ ఉంటుంది. పర్సంటైల్ స్కేల్డ్ స్కోర్ ఆధారంగా లెక్కించబడుతుంది. అందుకే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ అవగాహనని  ఉపయోగించి  JOSAA రౌండ్లకు వ్వ్యూహరచన చేసుకోవాలి. JOSAA  కౌన్సిలింగ్ మేలో మొదలవుతుంది.

5600 ర్యాంకుకు  JEE  మెయిన్ మార్క్స్ , పర్సెంటైల్ 2025 ( 5600 Ranks in JEE Mains Marks and Percentile  2025 )

గత సంవత్సరం డేటా బేస్ ఆధారంగా JEE  మెయిన్ ఎప్రిల్ 2025 అంచనా వేసిన శాతం 5600 నుండి 5900 ర్యాంకులకు  మధ్య మార్కులు పర్సెంటైల్  ఈ దిగువన ఇచ్చిన పట్టికలో అందించి ఉన్నాం.

ర్యాంక్

అంచనా పర్సంటైల్

సులభమైన పేపర్‌కి మార్కుల అంచనా

మధ్యస్థ పేపర్‌కు మార్కుల అంచనా

కష్టమైన పేపర్‌కుకు మార్కుల అంచనా

≲ 5,600

99.627+

215.606+

204.244+

182.93+

≲ 5,650

99.623+

215.294+

203.956+

182.57+

≲ 5,700

99.62+

215.06+

203.74+

182.3+

≲ 5,750

99.617+

214.826+

203.524+

182.03+

≲ 5,800

99.613+

214.514+

203.236+

181.67+

≲ 5,850

99.61+

214.28+

203.02+

181.4+

≲ 5,900

99.607+

214.046+

202.804+

181.13+

మార్కులు vs పర్సంటైల్ vs ర్యాంక్ విశ్లేషణ ..


JEE మెయిన్స్ మార్క్ & పర్సంటైల్ 2025లో ర్యాంక్‌ల విశ్లేషణ
ర్యాంకుల రేంజ్ అంచనా మార్కులు, పర్సంటైల్ విశ్లేషణ
5600 ర్యాంక్ 5600 ర్యాంకుకు JEE మెయిన్స్ మార్క్ & పర్సంటైల్ 2025
2600 ర్యాంక్ 2600 ర్యాంకుకు JEE మెయిన్స్ మార్క్ & పర్సంటైల్ 2025

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

JEE Main Previous Year Question Paper

icon

2022 Physics Shift 1

icon

2022 Physics Shift 2

icon

2022 Chemistry Shift 1

icon

2022 Chemistry Shift 2

icon

2022 Mathematics Shift 1

icon

2022 Mathematics Shift 2

icon

2023 Chemistry Shift 1

icon

2023 Mathematics Shift 1

icon

2023 Physics Shift 2

icon

2023 Mathematics Shift 2

icon

2023 Chemistry Shift 2

icon

2023 Physics Shift 1

icon

2024 Chemistry Shift 1

icon

2024 Mathematics Shift 2

icon

2024 Physics Paper Morning Shift

icon

2024 Mathematics Morning Shift

icon

2024 Physics Shift 2

icon

2024 Chemistry Shift 2

/news/5600-ranks-in-jee-mains-mark-percentile-2025-64602/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy