
ఏపీ పాలిసెట్ 2025 ముఖ్యమైన సైన్స్ టాపిక్స్ (AP POLYCET 2025 Important Topics Science) :
ఏపీ పాలిసెట్ 2025 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఏప్రిల్ 30, 2025న AP POLYCET 2025 జరగనుంది. ఈ పరీక్ష కోసం ఇప్పటికే విద్యార్థులు ప్రిపరేషన్ మొదలుపెట్టే ఉంటారు. పరీక్షలో రాణించేందుకు విద్యార్థులు ముందుగా పరీక్ష విధానం, మార్కుల వివరాలు తెలుసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు 10వ తరగతిలోని మ్యాథ్స్, ఫిజిక్స్, రసాయన శాస్తం టాపిక్స్‌కి సంబంధించి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి. మీ ప్రిపరేషన్‌ని మరింత సులభతరం అవ్వడానికి సైన్స్‌లో (AP POLYCET 2025 Important Topics Science) కొన్ని ముఖ్యమైన టాపిక్స్‌ని ఇక్కడ అందించాం.
AP POLYCET 2025 పరీక్షా సరళి ప్రకారం ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 30, మ్యాథ్స్ నుంచి 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు 2 గంటల పాటు ఈ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పేజీలో అభ్యర్థులు సైన్స్‌లో ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అంశాలేంటో ఇక్కడ తెలియజేశాం. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన ముఖ్యమైన టాపిక్స్‌ని చూసుకుని వాటిని ప్రాక్టీస్ చేయవచ్చు.
AP POLYCET కెమిస్ట్రీ సిలబస్ 2025 (AP POLYCET Chemistry Syllabus 2025)
అభ్యర్థులు AP POLYCET కెమిస్ట్రీ 2025లో ముఖ్యమైన టాపిక్స్‌ని ఇక్కడ చూడండి.- ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ ఆక్సిజన్ ఆర్గానిక్ కాంపౌండ్స్
- న్యూక్లియర్ కెమిస్ట్రీ
- కెమికల్, అయానిక్ ఈక్విలిబ్రియం
- దశ సమతౌల్యత & సొల్యూషన్స్
- ద స్టేట్స్ ఆఫ్ మేటర్
- కెమికల్ థర్మోడైనమిక్స్
- రేడాక్స్ రియాక్షన్స్
- ఎలక్ట్రోకెమిస్ట్రీ
- ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టీరియోకెమిస్ట్రీలో బేసిక్ కాన్సెప్ట్స్
- ఆల్కనేస్, ఆల్కెనెస్, ఆల్కైన్స్ తయారీ, గుణాలు, ప్రతిచర్యలు
- బెంజీన్, హెటెరోసైక్లిక్ కాంపౌడ్స్ రియాక్షన్స్
- ఫంక్షనల్ గ్రూప్-కలిగిన హాలోజెన్‌లతో కూడిన ఆర్గానిక్ కాంపౌండ్స్
- a, b అసంతృప్త కార్బొనిల్, ఆమ్లాల రియాక్షన్స్
- క్రియాత్మక సమూహం-కలిగిన నైట్రోజన్తో సేంద్రీయ సమ్మేళనాలు
- రసాయన గతిశాస్త్రం
- ఆటామిక్ స్ట్రక్షర్
- సేంద్రీయ సమ్మేళనాల గుణాత్మక మరియు పరిమాణాత్మక విశ్లేషణ మరియు శుద్దీకరణ
- సర్‌ఫేస్ కెమిస్ట్రీ
AP POLYCET ఫిజిక్స్ సిలబస్ 2025 (AP POLYCET Physics Syllabus 2025)
AP POLYCET 2025 కోసం ఫిజిక్స్ ప్రశ్నలకు సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ లిస్ట్ అందించాం.- రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్
- న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్
- ఎలిమెంట్స్ ఆఫ్ విక్టర్
- పవర్, వర్క్, ఎనర్జీ
- కైనమాటిక్స్, ఘర్షణ
- మోడ్రన్ ఫిజిక్స్
- ఒక సాధారణ ఉపరితలంపై కాంతి వక్రీభవనం
- యూనిట్లు, కొలతలు
- వేడి, థర్మోడైనమిక్స్
- సింపుల్ హార్మోనిక్ మోషన్, అకౌస్టిక్
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



