TSRJC Exam 2025కి ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

manohar

Updated On: April 03, 2025 04:36 PM

TSRJC 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి  అర్హత కలిగిన అభ్యర్థుల కోసం TSRJC Exam 2025కి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం ఇక్కడ అందించాం. 

TSRJC 2025 పరీక్షా ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలిTSRJC 2025 పరీక్షా ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి

TSRJC Exam 2025కి ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for TSRJC Exam 2025 in Online) : TSRJC 2025 పరీక్షకు దరఖాస్తు  ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతులన్న అభ్యర్థులు ఏప్రిల్ 23, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల అంటే మే 10, 2025వ తేదీన TSRJC Exam 2025 జరగనుంది. TSRJC CET 2025 నోటిఫికేషన్ కూడా ఇప్పటి రిలీజ్ అయింది.

TSRJC CET 2025 దరఖాస్తు లింక్

2025  విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో 35  రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు tgrjc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా TSRJC కామన్ ఎంట్రన్స్ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. TSRJC 2025 పరీక్షా కోసం ఆన్ లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలో ఈ దిగువున వివరంగా అందించాం. దీని కోసం అభ్యర్థులు ముందుగా సమాచార బులెటిన్‌ను జాగ్రత్తగా పరిశీలించి, TSRJC-CET 2025కి హాజరు కావడానికి వారి అర్హతను సంతృప్తి పరచుకోవాలి.

  • TSRJC CET 2025కి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను tgrjc.cgg.gov.in సందర్శించాలి.
  • ముందుగా అభ్యర్థులు రూ.200లు ఫీజును ఆన్‌లైన్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ (చెల్లింపు గేట్‌వే) ద్వారా చెల్లించాలి.
  • ఆన్‌లైన్ సెంటర్ లేదా చెల్లింపు గేట్‌వే వద్ద (క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా) అభ్యర్థి అవసరమైన ప్రాథమిక డేటాను (అంటే అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్) ఇవ్వాలి.
  • ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థికి జర్నల్ నెంబర్ జారీ చేయబడుతుంది.
  • తర్వాత అభ్యర్థులు ఆ జర్నల్ నెంబర్‌ ద్వారా లాగిన్ అయి దరఖాస్తును పూరించాలి. అవసరమైన అన్ని వివరాలు, ఫోటోలు, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
  • గడువు తేదీకి ముందే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు.

TSRJC అడ్మిషన్ 2025: ముఖ్యమైన వివరాలు (TSRJC Admission 2025 Important Detaials)

TSRJC CET 2025కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.

కేటగిరి ఎంట్రన్స్ టెస్ట్
కండక్టింగ్ ఏజెన్సీ TREIS (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ)
TSRJC CET 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 24,2025 నుండి
TSRJC CET 2025  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 23, 2025
TSRJC CET 2025  పరీక్ష ఫీజు రూ.200

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

TS ICET Previous Year Question Paper

icon

TS ICET 2020 30 Sep Shift 1 Question Paper

icon

TS ICET 2020 30 Sep Shift 2 Question Paper

icon

TS ICET 2020 30 Sep Shift 2 Urdu Question Paper

icon

TS ICET 2020 1 Oct Shift 1 Question Paper

/news/how-to-apply-for-tsrjc-exam-2025-in-online-64740/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy