మునుపటి తెలంగాణ టెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check Old TS TET Result)

Rudra Veni

Updated On: April 15, 2025 10:05 AM

మునుపటి తెలంగాణ టెట్ ఫలితాలను (How to Check Old TS TET Result) చెక్ చేసుకునే విధానం ఇక్కడ అందించాం. 
మునుపటి తెలంగాణ టెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check Old TS TET Result)మునుపటి తెలంగాణ టెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check Old TS TET Result)

మునుపటి తెలంగాణ టెట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check Old TS TET Result) : TS TET 2025 June నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. అయితే కొంతమంది అభ్యర్థులు మునుపటి అంటే మొదటి విడత తెలంగాణ టెట్ 2025 ఫలితాలను  తెలుసుకోవాలనుకుంటే ఇప్పటికీ ఆ అవకాశం ఉంది. మునుపటి తెలంగాణ TET  ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in/tgtet/‌లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ మునుపటి టెట్ పరీక్షను జనవరిలో నిర్వహించింది. ఆ TS TET 2025 ఫలితాలు ఫిబ్రవరి 5, 2025న రిలీజ్ అయ్యాయి. ఫలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్ కీ  కూడా విడుదలైంది. ఇప్పుడా ఫలితాలను (How to Check Old TS TET Result) అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఎలా చూడవచ్చో ఇక్కడ స్టెప్‌ బై స్టెప్ అందించాం.

లేటెస్ట్ : నేటి నుంచి TS TET 2025 రిజిస్ట్రేషన్  ప్రారంభం, ఇలా అప్లై చేసుకోండి

మునుపటి TS TET ఫలితాలను చెక్ చేసుకునే డైరక్ట్ లింక్

ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మునుపటి తెలంగాణ టెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

మునుపటి TS TET  2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?   (How to Check Old TS TET Result)

మునుపటి తెలంగాణ టెట్ 2025 ఫలితాలను ఈ దిగువున చెప్పిన విధంగా చెక్ చేసుకోవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌  tgtet.aptonline.in/tgtetని సందర్శించాలి.
  • హోంపేజీ ఓపెన్ అవుతుంది. అందులో టాప్‌లో Old TET Result అని కనబడుతుంది.
  • దానిపై క్లిక్ చేయాలి.
  • క్లిక్ చేయగానే వేరే పేజీ తెరుచుకుంటుంది.
  • అందులో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి Applied Exam Paperని సెలక్ట్ చేసి Proceed మీద క్లిక్ చేయాలి.
  • దాంతో అభ్యర్థుల ఫలితాలు, స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

తెలంగాణ TET ఫిబ్రవరి ఫలితాల్లో  2025 31.21 శాతం అభ్యర్థులు అర్హత సాధించినట్లు ప్రకటించారు.

TS TET ఫలితాల్లో  ఉండే  వివరాలు

తెలంగాణ టెట్ ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. స్కోర్ కార్డులో ఉండే వివరాలు ఏమిటో ఇక్కడ అందించాం.

  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • తల్లుల పేరు
  • హాల్ టికెట్ నెంబర్
  • పరీక్ష తేదీ
  • అభ్యర్థుల ID నెంబర్
  • పరీక్ష అర్హత స్థితి
  • పేపర్ 1, పేపర్ 2 రెండింటిలోనూ పొందిన మొత్తం మార్కులు
  • కేటగిరి
  • మొత్తం ర్యాంక్

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/how-to-check-old-ts-tet-result-64942/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy