JEE Main Telangana Toppers List 2024: జేఈఈ మెయిన్ 2024 తెలంగాణ టాపర్లు వీళ్లే

Andaluri Veni

Updated On: February 13, 2024 11:09 am IST

JEE మెయిన్ తెలంగాణ టాపర్స్ జాబితా 2024 (JEE Main Telangana Toppers List 2024)  సెషన్ 1ని పర్సంటైల్ స్కోర్‌లతో పాటు ఇక్కడ చెక్ చేయవచ్చు. జెండర్, కేటగిరీ వారీగా 2024 JEE మెయిన్ తెలంగాణ టాపర్ల జాబితా ఇక్కడ విడిగా అందించబడింది.
JEE Main Telangana Toppers List 2024: జేఈఈ మెయిన్ 2024  తెలంగాణ టాపర్లు  వీళ్లేJEE Main Telangana Toppers List 2024: జేఈఈ మెయిన్ 2024 తెలంగాణ టాపర్లు వీళ్లే

జేఈఈ మెయిన్ తెలంగాణ టాపర్ల 2024 జాబితా (JEE Main Telangana Toppers List 2024): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాష్ట్రాల వారీగా JEE మెయిన్ 2024 టాపర్‌ల జాబితాను (JEE Main Telangana Toppers List 2024) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. JEE మెయిన్ 2024 సెషన్ 1లో 99, 98 పర్సంటైల్‌తో 'అత్యున్నత పనితీరు కనబరిచిన విద్యార్థుల' జాబితాతో పాటు మొత్తం 100 పర్సంటైల్ సాధించిన అభ్యర్థుల సంఖ్యకు సంబంధించిన వివరాలను ఇక్కడ చెక్ చేయవచ్చు. సెషన్ 2 పరీక్ష పూర్తైన తర్వాత విడుదల చేయబడే అధికారిక ర్యాంక్‌లు విడుదల కాలేదు. 2024 JEE మెయిన్ సెషన్1 లో మొత్తం 12,311874 మంది అభ్యర్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు, వారిలో 11,70,036 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

మీరు JEE మెయిన్ జనవరి 2024లో 98, 99 పర్సంటైల్ సాధించారా? రాష్ట్రాల వారీగా టాపర్‌ల కింద మీ పేరు జాబితా చేయబడటానికి మీ ఫలితాల స్క్రీన్‌షాట్‌ను సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మేము మీ వ్యక్తిగత వివరాలను సేవ్ చేయము. మీరు మీ ఫలితాల స్క్రీన్‌షాట్‌ను మా ఈ-మెయిల్ ID news@collegedekho.comకి కూడా పంపవచ్చు

సెషన్ 1 JEE మెయిన్ తెలంగాణ టాపర్ల జాబితా జనవరి 2024 (List of JEE Main Telangana Toppers January 2024 (Session 1))

JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష 2024లో టాప్ పర్సంటైల్ సాధించిన అభ్యర్థుల జాబితాను చెక్ చేయండి.

క్రమసంఖ్య

పేరు

పర్సంటైల్

1

రిషి శేఖర్ శుక్లా

100

2

రోహన్ సాయి పబ్బా

100

3

హుండేకర్ విదిత్

100

4 వెంకట సాయి తేజ మాదినేని 100
5 శ్రీయషాస్ మోహన్ కల్లూరి 100
6 తవ్వా దినేష్ రెడ్డి 100

గత సంవత్సరం తెలంగాణ జేఈఈ మెయిన్ టాపర్స్ (Previous Year's Telangana JEE Main Toppers)

ఈ దిగువన ఉన్న అభ్యర్థి JEE మెయిన్ సెషన్ 2 పరీక్షలో 100 పర్సంటైల్ సాధించిన అభ్యర్థుల జాబితాను చెక్ చేయవచ్చు.

క్రమ సంఖ్య

పేరు

పర్సంటైల్

1

సింగరాజు వెంకట కౌండిన్య

100

2

అల్లం సుజయ్

100

3

వావిలాల చిద్విలాస్ రెడ్డి

100

4

బిక్కిన అభినవ్ చౌదరి

100

5

అభినీత్ మెజెటీ

100

6

గుత్తికొండ అభిరామ్

100

7

మేడాపురం లక్ష్మీనరసింహ మాధవ్ భరద్వాజ

100

8

పాలూరి జ్ఞాన కౌసిక్ రెడ్డి

100

9

రమేష్ సూర్య తేజ

100

10

నందిపాటి సాయి దుర్గా రెడ్డి

100

11

ఏవూరి మోహన శ్రీధర రెడ్డి

100



తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/jee-main-telangana-toppers-2024-session-1-49848/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!