AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, JNTUK ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
JNTUK యూనివర్సిటీ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్
JNTUK యూనివర్సిటీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 :
AP EAPCET 2024 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ విడుదల అయ్యింది, JNTUK యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి, అయితే JNTUK యూనివర్సిటీ లో సీట్ కోసం విద్యార్థులు మరొక్కసారి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. AP EAPCET రెండవ దశ కౌన్సెలింగ్ మరి కొద్దీ రోజులలో ప్రారంభము కానున్నది. AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు JNTUK యూనివర్సిటీ లో అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు, మొదటి దశ కౌన్నిలింగ్ లో JNTUK యూనివర్సిటీ లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులు ఆ కళాశాల నుండి మరొక కళాశాలకు మారితే వారి సీట్ ఖాళీ అవుతుంది. ఈ విధంగా ఖాళీ అయిన సీట్ ను రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. JNTUK ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
ఈ ఆర్టికల్ లో అందించబడింది. AP EAMCET రౌండ్ 1 కటాఫ్ తో పాటుగా ఈ యూనివర్సిటీ లో అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల ప్రారంభ మరియు ముగింపు ర్యాంక్ లను కూడా అందించడం జరిగింది. జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్యుత్తమ కళాశాలల్లో ఒకటి.
JNTUK విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 (AP EAMCET Round 1 Cutoff 2024 for JNTUK University)
JNTUK యూనివర్సిటీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ ను ఈ క్రింద అందించిన టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్
AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
OC
BC
SC
ST
CSE
1234
2967
4472
7902
ECE
2260
3704
8608
17735
EEE
5955
13758
23452
16901
MEC
9888
27828
37184
25229
CIV
13331
27393
31192
33306
JNTUK ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET మొదటి రౌండ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ (JNTUK University AP EAMCET Round 1 Opening & Closing Ranks)
JNTUK యూనివర్సిటీ AP EAMCET మొదటి దశ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ వివరాలను ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
AP EAMCET కౌన్సెలింగ్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!