AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్
లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 :
AP EAPCET 2024 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ విడుదల అయ్యింది, లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి, అయితే లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీట్ కోసం విద్యార్థులు మరొక్కసారి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. AP EAPCET రెండవ దశ కౌన్సెలింగ్ మరి కొద్దీ రోజులలో ప్రారంభము కానున్నది. AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు, మొదటి దశ కౌన్నిలింగ్ లో లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులు ఆ కళాశాల నుండి మరొక కళాశాలకు మారితే వారి సీట్ ఖాళీ అవుతుంది. ఈ విధంగా ఖాళీ అయిన సీట్ ను రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
ఈ ఆర్టికల్ లో అందించబడింది. AP EAMCET రౌండ్ 1 కటాఫ్ తో పాటుగా ఈ కళాశాలలో అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల ప్రారంభ మరియు ముగింపు ర్యాంక్ లను కూడా అందించడం జరిగింది.
లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 (AP EAMCET Round 1 Cutoff 2024 for Lakireddy Balireddy College of Engineering)
లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ ను ఈ క్రింద అందించిన టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్
AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
OC
BC
SC
ST
CSE
18879
42790
68344
121108
ECE
29569
57428
92698
108773
EEE
71797
136320
131687
164344
IT
26908
52011
86566
160133
MEC
87357
168312
155904
152159
CIV
82135
139991
133728
151464
లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ AP EAMCET మొదటి రౌండ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ (Lakireddy Balireddy College of Engineering AP EAMCET Round 1 Opening & Closing Ranks)
లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ AP EAMCET మొదటి దశ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ వివరాలను ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
AP EAMCET కౌన్సెలింగ్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!