NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు (NPCIL Apprentice Recruitment 2025)

manohar

Updated On: April 06, 2025 10:01 AM

NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ (NPCIL Apprentice Recruitment 2025) విడుదలైంది. పూర్తి వివరాలను ఇక్కడ అందించాం. 

NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల అయింది .ఇలా అప్లై చేసుకోండిNPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల అయింది .ఇలా అప్లై చేసుకోండి

NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల ఇలా అప్లై చేసుకోండి (NPCIL Apprentice Recruitment 2025) : NPCIL 2025 (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఐటీ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ట్రేడ్‌లో అప్రెంటిస్  ప్రకటించింది. NPCIL 2025 అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్ www.npcilcareers.co.inలో ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశంలోని ప్రముఖ అణు విద్యుత్ సంస్థల్లో చేరడానికి అభ్యర్థులకు NPCIL 2025 అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ ఒక గొప్ప అవకాశం. కాగా ఈ అప్రెంటీస్ పోస్టుల్లో అభ్యర్థుల ఎంపిక ఆ నిర్దిష్ట విభాగంలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుంది.

NPCIL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 ఖాళీల వివరాలు

NPCIL  అప్రెంటిస్‌లో ఎన్ని పోస్టుల ఖాళీల, తేదీలతో సహా ఈ కింద టేబుల్లో ఇచ్చాం చూడండి.

సంస్థ పేరు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL )

పోస్ట్ పేరు

అప్రెంటిస్

ఖాళీల సంఖ్య

122

ఉద్యోగం కేటగిరి

ప్రభుత్వ ఉద్యోగం

నమోదు తేదీలు

మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు

దరఖాస్తు విధానం

ఆన్ లైన్

వయస్సు పరిమితి (30/04/2025 నాటికి )

(ITI) ట్రేడ్ అప్రెంటిస్ 18 నుండి 24 సంవత్సరాలు

డిప్లొమా అప్రెంటిస్ - 18 నుండి 25 సంవత్సరాలు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్) - 18 నుండి 26 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ

మెరిట్ ఆధారిత

జీతం

(ITI) ట్రేడ్ అప్రెంటిస్ - రూ. 7,700/- / రూ. 8050/-

డిప్లొమా అప్రెంటిస్ రూ.  8,000/-

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్) - రూ. 9,000/-

అధికారిక వెబ్‌సైట్

www.npcilcareers.co.in

NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు

అణు విద్యుత్ రంగంలో ఆచరణాత్మక అనుభవం కోరుకునే అభ్యర్థులకు NPCIL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 ఒక ముఖ్యమైన అవకాశం. దరఖాస్తు ప్రక్రియ మార్చి 30, 2025 నుండి ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు లింక్ ఏప్రిల్ 30, 2025 వరకు యాక్టివ్‌గా ఉంటుంది. అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి .కావున  అభ్యర్థులు దరఖాస్తు  చేసుకోవడానికి  ప్రారంభ , చివరి తేదీలను ఈ దిగువున చూడవచ్చు.

అధికారిక నోటిఫికేషన్ విడుదల తేదీ

మార్చి 30, 2025

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ

మార్చి 30,  2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ

ఏప్రిల్ 30 , 2025

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ

ఏప్రిల్ 30, 2025

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/npcil-apprentice-recruitment-2025-64795/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy