శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

Guttikonda Sai

Updated On: July 17, 2024 07:32 pm IST

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ వుమెన్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 : శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యుత్తమ కళాశాలలో ఒకటి, ఈ కళాశాల భీమవరంలో ఉంది. తాజాగా AP EAPCET 2024 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ విడుదల అయ్యింది,  శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ లో అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి, అయితే శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ కోసం విద్యార్థులు మరొక్కసారి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. AP EAPCET రెండవ దశ కౌన్సెలింగ్ మరి కొద్దీ రోజులలో ప్రారంభము కానున్నది. AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు, మొదటి దశ కౌన్నిలింగ్ లో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులు ఆ కళాశాల నుండి మరొక కళాశాలకు మారితే వారి సీట్ ఖాళీ అవుతుంది. ఈ విధంగా ఖాళీ అయిన సీట్ ను రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ఈ ఆర్టికల్ లో అందించబడింది. AP EAMCET రౌండ్ 1 కటాఫ్ తో పాటుగా ఈ కళాశాల లో అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల ప్రారంభ మరియు ముగింపు ర్యాంక్ లను కూడా అందించడం జరిగింది.

శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 (AP EAMCET Round 1 Cutoff 2024 for Sri Vishnu Engineering College)

శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ ను ఈ క్రింద అందించిన టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
OC BC SC ST
CSE 4467 15374 20465 67577
ECE 12105 29105 45947 117984
EEE 26844 69051 94517 -
IT 11109 28847 63810 165271
MEC 37892 110557 163226 -
CIV 43269 110726 123740 -

శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET మొదటి రౌండ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ (Sri Vishnu Engineering College AP EAMCET Round 1 Opening & Closing Ranks)

శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET మొదటి దశ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ వివరాలను ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 ఓపెనింగ్ ర్యాంక్ AP EAMCET రౌండ్ 1 క్లోజింగ్ ర్యాంక్
CSE తెలియాల్సి ఉంది 67577
ECE తెలియాల్సి ఉంది 117984
EEE తెలియాల్సి ఉంది 94517
IT తెలియాల్సి ఉంది 165271
MEC తెలియాల్సి ఉంది 163226
CIV తెలియాల్సి ఉంది 123740


ఇవి కూడా చదవండి
కళాశాల పేరు AP EAMCET 2024 కౌన్సెలింగ్ రౌండ్ 1 కటాఫ్
లక్కిరెడ్డి బాలిరెడ్డి లక్కిరెడ్డి బాలిరెడ్డి AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
JNTUK AP EAMCET JNTUK AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
రఘు ఇంజనీరింగ్ కాలేజ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024
VIT AP యూనివర్సిటీ VIT AP యూనివర్సిటీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024

AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/sri-vishnu-engineering-college-ap-eamcet-2024-counselling-round-1-cutoff-and-closing-ranks-55139/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!