SSC GD 2025 కానిస్టేబుల్ ఫలితాలు త్వరలో విడుదల (SSC GD Result 2025 Expected Soon)

manohar

Updated On: April 07, 2025 03:58 PM

SSC GD 2025 కానిస్టేబుల్ ఫలితాలు త్వరలో విడుదలవుతాయి. (SSC GD Result 2025 Expected Soon)అభ్యర్థులుకు SSC GD 2025 గురించి పూర్తి సమాచారం  ఇక్కడ అందించాం. 

SSC GD 2025 కానిస్టేబుల్ ఫలితాలు త్వరలో విడుదలSSC GD 2025 కానిస్టేబుల్ ఫలితాలు త్వరలో విడుదల

SSC GD 2025 కానిస్టేబుల్ ఫలితాలు త్వరలో విడుదల (SSC GD Result 2025 Expected Soon) : SSC GD కానిస్టేబుల్ 2025 ఫలితాలు (SSC GD Result 2025 Expected Soon) త్వరలో విడుదలకానున్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఫిబ్రవరి 4వ తేదీ నుంచి  7వ తేదీ వరకు, 10వ తేీ నుంచి 13వ తేదీ వరకు, 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, 25వ తేదీలలో SSC GD BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించింది. అథారిటీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 2025 లో SSC GD ఫలితం 2025ని ప్రకటించే ఛాన్స్ ఉంది. SSC GD కానిస్టేబుల్ స్కోర్‌కార్డ్ 2025 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ రోల్ నెంబర్ లేదా దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in  నుంచి  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SSC GD ఫలితాలు 2025ను డౌన్‌లోడ్ చేసుకునే విధానం

SSC GD 2025 వెబ్ సైట్ ద్వారా చూడటానికి స్టెప్స్ వారీగా ఇక్కడ ఇచ్చాము అభ్యర్థులు గమనించగలరు.
  • SSC GD 2025 అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ని సందర్శించాలి.
  • హోంపేజీలో  "ఫలితాలు" విభాగంపై క్లిక్ చేయాలి.
  • SSC GD 2025 ఫలితం PET, PSTకి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ఎంచుకోవాలి.  PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ రోల్ నెంబర్ (Ctrl + F) కోసం చూడాలి.
  • భవిష్యత్తు సూచన కోసం ఫలితాన్ని సేవ్ చేసుకుని  ప్రింట్ తీసుకోవాలి.

SSC GD ఫలితం 2025 తర్వాత ఏమిటి?

SSC GD 2025 కటాఫ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి రౌండ్ పరీక్షలకు వెళ్తారు. వాటిలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

  • శారీరక సామర్థ్య పరీక్ష (PET) - రేసు, లాంగ్ జంప్ ,హైజంప్.
  • శారీరక ప్రమాణాల పరీక్ష (PST) - ఎత్తు, ఛాతీ ,బరువు కొలతలు.
  • వైద్య పరీక్ష - సేవకు తగిన అర్హతను అంచనా వేస్తుంది.
  • రాత పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత PET/PST షెడ్యూల్ విడుదల చేయబడుతుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ssc-gd-result-2025-expected-soon-64870/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy