TS EAMCET 2025 హాల్ టికెట్లు ఏ టైమ్‌కి విడుదలవుతాయి? (TS EAMCET Hall ticket 2025 Release Time)

manohar

Updated On: April 19, 2025 07:58 AM

TS EAMCET 2025 హాల్ టికెట్లని ఏప్రిల్ 19, 2025న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. హాల్ టికెట్లు ఏ సమయంలో విడుదలవుతాయో (TS EAMCET Hall ticket 2025 Release Time)  ఇక్కడ చూడండి. 

TS EAMCET 2025 హాల్ టికెట్ రిలీజ్ టైంTS EAMCET 2025 హాల్ టికెట్ రిలీజ్ టైం

TS EAMCET 2025 హాల్ టికెట్ రిలీజ్ టైం (TS EAMCET Hall ticket 2025 Release Time) : TS EAMCET 2025 (తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రకల్చర్, వైద్య సాధారణ ప్రవేశ పరీక్ష) అనేది 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష. TS EAMCET హాల్ టికెట్ 2025ను ఏప్రిల్ 19, 2025న అధికారిక వెబ్‌సైట్ www.eapcet.tgche.ac.inలో విడుదల చేస్తుంది. అలాగే హాల్ టికెట్ మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు ఏ టైమ్‌లోనైనా విడుదల చేయవచ్చు. పరీక్షకు హాజరు కావడానికి, అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష హాల్‌కు తీసుకురావాలి.

TS EAMCET 2025 హల్ టికెట్ రిలీజ్ టైం మునుపటి సంవత్సరం టైంని అంచనా  వేసుకుని తేది ఇంకా టైమ్ ని ఇక్కడ టేబుల్లో ఇచ్చాం చూడండి.

వివరాలు

తేదీలు

హాల్ టికెట్ విడుదల తేదీ

ఏప్రిల్ 19,2025

TS EAMCET 2025 అంచనా విడుదల సమయం 01

మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు

TS EAMCET 2025 అంచనా విడుదల సమయం 02

సాయంత్రం 5 గంటల తర్వాత ఎప్పుడైనా (ఆలస్యమైతే)

TS EAMCET పరీక్ష తేదీ

అగ్రి. & ఫార్మా- ఏప్రిల్ 29వ & 30వ, 2025

ఇంజినీరింగ్- మే 2వ నుండి 5వ, 2025 వరకు

షిఫ్ట్ టైమింగ్స్

1వ షిఫ్ట్: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

2వ షిఫ్ట్: మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

TS EAMCET హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్(TS EAMCET Hall Ticket 2025 Download Link)

TS EAMCET 2025 పరీక్ష కోసం హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్‌ను వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేసిన తర్వాత మేము దిగువన షేర్ చేస్తాము.

తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్

(అప్‌డేట్ చేయబడుతుంది)

TS EAMCET 2025  అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్,పుట్టిన తేదీని ఉపయోగించి వారి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటారు...

TS EAMCET అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ చేసుకోవడానికి దశలు (Steps to download TS EAMCET Admit Card 2025)

TS EAMCET 2025 పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • అధికారిక వెబ్‌సైట్, www.eapcet.tgche.ac.in ని సందర్శించండి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ విభాగం కింద “డౌన్‌లోడ్ హాల్ టికెట్” పై క్లిక్ చేయండి.
  • అవసరమైన ఆధారాలను నమోదు చేసి సబ్మిట్ బటన్‌కు వెళ్లండి..
  • మీ హాల్ టికెట్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోండి.
  • దాని ప్రింట్ అవుట్ తీసుకొని తదుపరి ఉపయోగం కోసం దానిని సురక్షితంగా ఉంచుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-hall-ticket-2025-release-time-65137/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy