TS ఇంటర్ 2వ సంవత్సరం 2025 ఫలితాలు విడుదల తేదీ? (TS inter results 2025 date 2nd year)

manohar

Updated On: April 09, 2025 07:12 PM

TS ఇంటర్ ఫలితాలు 2025 రెండో సంవత్సరం ఫలితాలు ఎప్పుడు (TS inter results 2025 Date 2nd Year) విడుదల అవ్వచ్చు. దాని గురించి పూర్తి సమాచారం ఈ క్రింద ఇచ్చాము చూడండి. 

TS ఇంటర్ 2025 రెండొవ సంవత్సరం ఫలితాలు ఏ రోజున విడుదల అవ్వచ్చుTS ఇంటర్ 2025 రెండొవ సంవత్సరం ఫలితాలు ఏ రోజున విడుదల అవ్వచ్చు

TS ఇంటర్ 2025 రెండో సంవత్సరం ఫలితాలు (TS Results 2025 Inter 2nd Year) : TS ఇంటర్ 2వ సంవత్సరం ఫలితం 2025, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం  (TS Results 2025 Inter 2nd Year) ఫలితాలను ఏప్రిల్ చివరిలో విడదలయ్యే అవకాశం ఉంది. TS ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలలో పాల్గొన్న విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో tsbie.cgg.gov.in, examresults.ts.nic.in, results.cgg.gov.in చూడవచ్చు. తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 24, 2025 వరకు జరిగాయి.

తెలంగాణ  ఇంటర్ 2వ సంవత్సరం 2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు తమ ప్రొవిజనల్ మార్క్‌ షీట్  tgbie.cgg.gov.inలో చెక్ చేయవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్‌నెట్ సదుపాయం అందుబాటులో లేకపోయినా, ఎక్కువ మంది ఓపెన్ చేయడం వల్ల వెబ్‌సైట్ ఓపెన్ కాకపోయినా విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్  ఫలితాలను SMS ద్వారా కూడా పొందవచ్చు. దీనికోసం విద్యార్థులు 56263కు మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో  కూడిన కోడ్‌ను పంపించడం ద్వారా మార్కులను SMS ద్వారా పొందవచ్చు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో 35 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయడం తప్పనిసరి. గ్రేడ్‌లు A1 (91–100 మార్కులు) నుంచి D1 (35–40 మార్కులు) వరకు ఉంటాయి, 35 కంటే తక్కువ ఉన్న ఏదైనా ఫెయిల్‌గా పరిగణించబడుతుంది.

లేటేస్ట్: TS ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల 2025 విడుదల తేదీ

తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు విడుదల తేదీ, టైమ్  2025 (TS Inter Results 2025 Date 2nd year)

తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరానికి సంబంధించని ఫలితాల విడుదల తేదీ, సమయంని ఇక్కడ టేబుల్లో చూడండి.
ఈవెంట్ తేదీ, సమయం
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు 2025 విడుదల తేదీ ఏప్రిల్ నెలాఖరున, 2025
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు 2025 విడుదల సమయం అప్‌డేట్ చేయబడుతుంది

గతంలో TS ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు ఏ రోజు ఎన్ని గంటలకు విడుదలయ్యాయి?

TS ఇంటర్ 2025 ఫలితాలు విడుదల తేదీ సమయం ఇక్కడ అందించడం జరిగింది. అలాగే మునుపటి సంవత్సరాల తేదీలు ఇంకా టైం ఇక్కడ అందించాము.

వివరాలు

సంవత్సరాలు

ఏప్రిల్ 24, ఉదయం 11 గంటలకు

2024

మే 9, ఉదయం 11 గంటలకు

2023

జూన్ 28, ఉదయం 11 గంటలకు

2022

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-inter-results-2025-date-2nd-year-64873/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy