TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి : డైరెక్ట్ లింక్ ఇదే

Guttikonda Sai

Updated On: December 09, 2024 01:08 PM

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి ఈ ఆర్టికల్ లో అందించిన డైరెక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు . 
TSPSC Group 2 Hall Ticket 2024 ReleasedTSPSC Group 2 Hall Ticket 2024 Released

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ విడుదల : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నది, ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈరోజు ( డిసెంబర్ 9వ తేదీన) TSPSC హాల్ టికెట్లను విడుదల చేసింది. TSPSC గ్రూప్ 2 పరీక్షలు పేపర్ 1, పేపర్ 3 ఉదయం 10:00 నుండి 12:30 వరకు నిర్వహిస్తారు, గ్రూప్ 2 పేపర్ 2, పేపర్ 4 మధ్యాహ్నం 03:00 నుండి 05:30 గంటల వరకూ నిర్వహిస్తారు. ఈ పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్రంలో 1368 పరీక్ష కేంద్రాలను కేటాయించింది.

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ 2024 ( TSPSC Group 2 Hall Ticket Direct Link 2024)

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి, అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా వారి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ 2024 - ఇక్కడ క్లిక్ చేయండి

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం ఎలా ? ( How To Download  TSPSC Group 2 Hall Ticket )

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి .
  • అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించిన డైరెక్ట్ లింక్ లేదా tspsc.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
  • అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్ ,  డేట్ ఆఫ్ బర్త్ మొదలైన వివరాలు అందించాలి.
  • ఇప్పుడు మీ హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి .

TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీలు 2024 ( TSPSC Group 2 Exam Dates 2024)

TSPSC గ్రూప్ 2 పరీక్షకు సంబందించిన ముఖ్యమైన తేదీలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఈవెంట్ తేదీ
TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ విడుదల 09 డిసెంబర్ 2024
TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీలు 15,16 డిసెంబర్ 2024
TSPSC గ్రూప్ 2 ఫలితాల విడుదల తెలియాల్సి ఉంది

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tspsc-group-2-hall-ticket-2024-released-60433/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top