VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET 2024 రౌండ్ 1 కటాఫ్ మరియు క్లోజింగ్ ర్యాంక్

Guttikonda Sai

Updated On: July 17, 2024 09:55 am IST

AP EAMCET 2024 కౌన్సెలింగ్ రెండవ దశ మరికొద్ది రోజుల్లో ప్రారంభము కానున్నది, VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 
VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 : మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 : మొదటి రౌండ్ క్లోజింగ్ ర్యాంక్

VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 : AP EAPCET 2024 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ విడుదల అయ్యింది, VIT యూనివర్సిటీ  ఆంధ్రప్రదేశ్ లో అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి, అయితే VIT యూనివర్సిటీ లో సీట్ కోసం విద్యార్థులు మరొక్కసారి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. AP EAPCET రెండవ దశ కౌన్సెలింగ్ మరి కొద్దీ రోజులలో ప్రారంభము కానున్నది. AP EAMCET రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు VIT యూనివర్సిటీ లో అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు, మొదటి దశ కౌన్నిలింగ్ లో VIT యూనివర్సిటీ లో అడ్మిషన్ సాధించిన విద్యార్థులు ఆ కళాశాల నుండి మరొక కళాశాలకు మారితే వారి సీట్ ఖాళీ అవుతుంది. ఈ విధంగా ఖాళీ అయిన సీట్ ను రెండవ దశ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 ఈ ఆర్టికల్ లో అందించబడింది. AP EAMCET రౌండ్ 1 కటాఫ్ తో పాటుగా ఈ యూనివర్సిటీ లో అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల ప్రారంభ మరియు ముగింపు ర్యాంక్ లను కూడా అందించడం జరిగింది.

VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 (AP EAMCET Round 1 Cutoff 2024 for VIT AP University)

VIT యూనివర్సిటీ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ ను ఈ క్రింద అందించిన టేబుల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 కటాఫ్ 2024 కేటగిరీ
CSE తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
ECE తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
EEE తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
IT తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
MEC తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
CIV తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది

VIT ఏపీ విశ్వవిద్యాలయం AP EAMCET మొదటి రౌండ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ (VIT University AP EAMCET Round 1 Opening & Closing Ranks)

VIT యూనివర్సిటీ AP EAMCET మొదటి దశ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ర్యాంక్ వివరాలను ఈ క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
బ్రాంచ్ AP EAMCET రౌండ్ 1 ఓపెనింగ్ ర్యాంక్ AP EAMCET రౌండ్ 1 క్లోజింగ్ ర్యాంక్
CSE తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
ECE తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
EEE తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
IT తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
MEC తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది
CIV తెలియాల్సి ఉంది తెలియాల్సి ఉంది

AP EAMCET కౌన్సెలింగ్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/vit-university-ap-eamcet-2024-counselling-round-1-cutoff-and-closing-ranks-55030/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!