Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP AGRICET అప్లికేషన్ ప్రాసెస్ 2023( AP AGRICET 2023 Application Process)  మరియు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా

AP AGRICET అప్లికేషన్ ప్రాసెస్ 2023 (AP AGRICET 2023 Application Process)  మరియు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP AGRICET అప్లికేషన్ ప్రాసెస్ 2023 : AP AGRICET నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆచార్య ఎన్.జి రంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏపీ అగ్రిసెట్ పరీక్ష నిర్వహించబడుతుంది. AP AGRICET పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు B.Sc అగ్రికల్చర్, M.Sc అగ్రికల్చర్ కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చు. ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి, ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి 2 గంటల సమయం కేటాయించబడుతుంది. AP AGRICET పరీక్షను ఆన్లైన్ మోడ్ లో నిర్వహిస్తారు. AP AGRICET 2023 కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెస్ (AP AGRICET 2023 Application Process) గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా  తెలుసుకోవచ్చు. 

లేటెస్ట్ - AP AGRICET 2023 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ (AP AGRICET 2023 Application Form)

AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ 20 జూలై 2023 ఆన్లైన్ లో అందుబాటులో ఉంది, ఆలస్య రుసుము లేకుండా అప్లికేషన్ పూరించడానికి చివరి తేదీ 05 ఆగస్టు 2023. B.Sc Hons అగ్రికల్చర్ , B.Tech అగ్రికల్చర్ లో అడ్మిషన్ పొందాలి అనుకునే విద్యార్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ ను పూర్తి చేయాలి. AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ క్రింది ఇచ్చిన టేబుల్ లో గమనించవచ్చు. 

AP AGRICET 2023 ముఖ్యమైన తేదీలు 2023 ( AP AGRICET 2023 Important Dates)

AP AGRICET 2023 పరీక్షకు గురించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు. 

విషయం 

తేదీ 

AP AGRICET 2023 నోటిఫికేషన్ 

15 జూలై 2023

AP AGRICET 2023 పరీక్ష తేదీలు 

01 సెప్టెంబర్ 2023

AP AGRICET 2023 హాల్ టికెట్ విడుదల 

20 నుండి 25 ఆగష్టు 2023

AP AGRICET 2023 ఫలితాలు 

09 అక్టోబర్ 2023 ( విడుదల అయ్యాయి)

AP AGRICET 2023 కౌన్సెలింగ్ 

తెలియాల్సి ఉంది

AP AGRICET 2023 అప్లికేషన్ ప్రాసెస్ ( AP AGRICET 2023 Application Process) 

AP AGRICET 2023 పరీక్షకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించాలి. 

అప్లికేషన్ ఫీజు చెల్లించడం : AP AGRICET 2023 అధికారిక వెబ్సైట్ angrauagricet.aptonline.in ద్వారా అభ్యర్థులు వారి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. లేదా ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ చేయవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత పేమెంట్ స్థితి చెక్ చేసుకుని రిసిప్ట్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. 

అప్లికేషన్ ఫార్మ్ పూరించడం : అభ్యర్థులు వారి ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ లో వారి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ మొదలైన వివరాలు తప్పులు లేకుండా పూరించాలి. 

ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయడం : అభ్యర్థులు వారి వ్యక్తిగత సమాచారం పూరించిన తర్వాత ఫోటో మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఫోటో మరియు సంతకం యొక్క ప్రమాణాలు నిర్దిష్టంగా ఉండాలి. అభ్యర్థులు సరైన స్పెసిఫికేషన్స్ పాటించకపోతే ఫోటో మరియు సంతకం అప్లోడ్ కావు. 

అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకోండి : అభ్యర్థులు పైన చెప్పిన అన్ని స్టెప్స్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మరొక్కసారి అప్లికేషన్ ఫార్మ్ ను సరి చేసుకుని అన్ని వివరాలు సరిగా ఉన్నాయి అని నిర్దారించుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. 

ఇది కూడా చదవండి - AP AGRICET 2023 పూర్తి సిలబస్

AP AGRICET 2023 అప్లికేషన్ ఫీజు ( AP AGRICET 2023 Application Fee)

AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫీజు కేటగిరీ ప్రకారంగా క్రింది ఉన్న టేబుల్ లో తెలుసుకోవచ్చు. 

కేటగిరీ 

ఫీజు 

జనరల్ 

1200/-

PwD/SC/ST

600/-

ఇది కూడా చదవండి - AP AGRICET 2023 ప్రిపరేషన్ టిప్స్ 

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా విభజించబడ్డాయి, AP AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 25% మార్కులను సాధించాలి అంటే 120 మార్కులకు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కుల నిబంధన లేదు. ఈ కేటగిరీ అభ్యర్థులకు వారికి కల్పించిన రిజర్వేషన్ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది. 

AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు. 

కేటగిరీ 

ఉత్తీర్ణత మార్కులు 

జనరల్

25% (120 కు 30 మార్కులు)

SC/ST 

కనీస ఉతీర్ణత మార్కులు లేవు 

ఇది కూడా చదవండి - AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు పూర్తి సమాచారం

AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు ( Documents Required During AP AGRICET 2023 Application Process)

AP AGRICET 2023 అప్లికేషన్ ఫార్మ్ పూరించే సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా ఈ క్రింద తెలుసుకోవచ్చు. 

  • 10వ తరగతి మార్క్స్ షీట్ 
  • ఇంటర్మీడియట్ లేదా తత్సమాన డిప్లొమా మార్క్స్ షీట్ 
  • స్టడీ సర్టిఫికెట్ 
  • కుల ధ్రువీకరణ పత్రం 
  • నివాస ధ్రువీకరణ పత్రం 
  • స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ ( అవసరమైనచో)
  • పాస్పోర్ట్ సైజు ఫోటో 
  • పేమెంట్ ఐడీ రసీదు 

AP AGRICET 2023 డీటైల్డ్ సిలబస్ (AP AGRICET 2023 Detailed Syllabus)

AP AGRICET 2023  పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సిలబస్ ను ఇక్కడ తెలుసుకోవచ్చు. 
  • Principles of Agronomy

  • Basic Principles of Plant Breeding and Bio Technology

  • Soil Chemistry and Fertility

  • Primary and Basic Chemistry

  • Principles of Entomology and Productive Entomology

  • Communication Skills

  • Principles of Plant Pathology

  • Crop Production - I (Cereals, Pulses and Fodders)

  • Manures and Fertilizers

  • Pests of Crops and their Management

  • Land Surveying, Soil and Water Engineering and Greenhouse Technology

  • Introduction to Computers

  • Diseases of Crops and their Management

  • Crop Production – II (Oil Seeds, Commercial & other Crops)

  • Seed Production, Testing and Certification

  • Field Diagnosis

  • Farm Management, Agricultural Cooperation, Finance and Marketing

  • Farm Power and Machinery

  • Fruits, Vegetables and their Management

  • Floriculture, Land Scaping, Medicinal and Aromatic Plants

  • Agricultural Extension and Rural Development

AP AGRICET 2023 గురించిన మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Admission Updates for 2024

  • LPU
    Phagwara
  • Talk To Us

సిమిలర్ ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Related Questions

Bsc agriculture admission

-Manish YadavUpdated on July 23, 2024 06:00 PM
  • 1 Answer
Lam Vijaykanth, Student / Alumni

Dear Student  

Sorry to inform you that City Group of Colleges Lucknow does not offer B.Sc in Agriculture. If you would like to pursue a B.Sc in Agriculture, CollegeDekho can help you to get admission. 

You are requested to Fill Common Application of CollegeDekho, through which we can help you with your admission.  If you want any assistance with the admission process please contact us with student helpline number 1800 572 9877. 

To know B.Sc Agriculture Colleges in India, Click here

To know more about top agricultural colleges in India Click Here.

To know more details about B.Sc agriculture course …

READ MORE...

How to get admission in that college

-PadminiUpdated on July 22, 2024 03:30 PM
  • 1 Answer
Ashish Aditya, Student / Alumni

Dear Student  

Sorry to inform you that City Group of Colleges Lucknow does not offer B.Sc in Agriculture. If you would like to pursue a B.Sc in Agriculture, CollegeDekho can help you to get admission. 

You are requested to Fill Common Application of CollegeDekho, through which we can help you with your admission.  If you want any assistance with the admission process please contact us with student helpline number 1800 572 9877. 

To know B.Sc Agriculture Colleges in India, Click here

To know more about top agricultural colleges in India Click Here.

To know more details about B.Sc agriculture course …

READ MORE...

We have got a messages what it means Visit www.pjtsau.edu.in to apply for various various Diploma courses of PJTSAU. Last date for ONLINE Application: 25-06-2024, 5:00 PM.

-Maram mythriUpdated on July 23, 2024 05:24 PM
  • 1 Answer
Rupsa, Student / Alumni

Dear Student  

Sorry to inform you that City Group of Colleges Lucknow does not offer B.Sc in Agriculture. If you would like to pursue a B.Sc in Agriculture, CollegeDekho can help you to get admission. 

You are requested to Fill Common Application of CollegeDekho, through which we can help you with your admission.  If you want any assistance with the admission process please contact us with student helpline number 1800 572 9877. 

To know B.Sc Agriculture Colleges in India, Click here

To know more about top agricultural colleges in India Click Here.

To know more details about B.Sc agriculture course …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి