AP AGRICET 2023 సిలబస్ (AP AGRICET 2023 Syllabus) మరియు పరీక్ష విధానం
AP AGRICET 2023 సిలబస్ (AP AGRICET 2023 Syllabus) మరియు పరీక్ష విధానం గురించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
AP AGRICET 2023 సిలబస్ : AP AGRICET 2023 నోటిఫికేషన్ జూలై నెలలో విడుదల అవుతుంది. ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ AP AGRICET 2023 పరీక్షను నిర్వహిస్తుంది. BSc అగ్రికల్చర్, హార్టికల్చర్, B.Tech అగ్రికల్చర్ మరియు M.Tech అగ్రికల్చర్ మొదలైన కోర్సులలో అడ్మిషన్ కోసం అభ్యర్థులు AP AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్ష నోటిఫికేషన్ జూలై నెలలో విడుదల చేస్తారు కాబట్టి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి అభ్యర్థులకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. AP AGRICET 2023 పరీక్షలో మొత్తం 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుండి ఈ ప్రశ్నలు అడుగుతారు. AP AGRICET 2023 సిలబస్ గురించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
లేటెస్ట్ - AP AGRICET 2023 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:AP AGRICET 2023 ఫలితాల్లో వీళ్లే టాపర్స్, రిజల్ట్స్ లింక్ కోసం ఇక్కడ చూడండి
AP AGRICET 2023 ముఖ్యమైన తేదీలు 2023 ( AP AGRICET 2023 Important Dates)
AP AGRICET 2023 పరీక్షకు గురించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
విషయం | తేదీ |
AP AGRICET 2023 నోటిఫికేషన్ | జూలై 2023 |
AP AGRICET 2023 పరీక్ష తేదీలు | ఆగష్టు 2023 |
AP AGRICET 2023 హాల్ టికెట్ విడుదల | ఆగష్టు 2023 |
AP AGRICET 2023 ఫలితాలు | 09 అక్టోబర్ 2023 ( విడుదల అయ్యాయి) |
AP AGRICET 2023 కౌన్సెలింగ్ | అక్టోబర్ 2023 |
AP AGRICET 2023 డీటైల్డ్ సిలబస్ (AP AGRICET 2023 Detailed Syllabus)
AP AGRICET 2023 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సిలబస్ ను ఇక్కడ తెలుసుకోవచ్చు.Principles of Agronomy
Basic Principles of Plant Breeding and Bio Technology
Soil Chemistry and Fertility
Primary and Basic Chemistry
Principles of Entomology and Productive Entomology
Communication Skills
Principles of Plant Pathology
Crop Production - I (Cereals, Pulses and Fodders)
Manures and Fertilizers
Pests of Crops and their Management
Land Surveying, Soil and Water Engineering and Greenhouse Technology
Introduction to Computers
Diseases of Crops and their Management
Crop Production – II (Oil Seeds, Commercial & other Crops)
Seed Production, Testing and Certification
Field Diagnosis
Farm Management, Agricultural Cooperation, Finance and Marketing
Farm Power and Machinery
Fruits, Vegetables and their Management
Floriculture, Land Scaping, Medicinal and Aromatic Plants
Agricultural Extension and Rural Development
AP AGRICET 2023 సిలబస్ - సబ్జెక్టు ప్రకారంగా (AP AGRICET Syllabus 2023: Subject-wise)
AP AGRICET 2023 సిలబస్ ను సబ్జెక్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన టేబుల్స్ ద్వారా తెలుసుకోవచ్చుAP AGRICET 2023 ఫిజిక్స్ సిలబస్ (AP AGRICET Syllabus for Physics)
ఫిజిక్స్ సబ్జెక్టు సిలబస్ ను ఈ క్రింది పట్టికలో చూడండి .Kinematics & Laws of Motion | Electromagnetic Waves |
Optics | Gravitation |
Properties of Bulk Matter | The motion of System of Particles and Rigid Body |
Magnetic Effects of Current and Magnetism | Oscillations and Waves |
Atoms and Nuclei | Physical World and Measurement Electrostatics |
Electromagnetic Induction and Alternating Currents | Work, Energy, and Power |
Dual Nature of Matter and Radiation | Thermodynamics |
The behavior of Perfect Gas and Kinetic Theory Electronic Devices | Current Electricity |
AP AGRICET 2023 కెమిస్ట్రీ సిలబస్ (AP AGRICET Syllabus for Chemistry)
AP AGRICET 2023 కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి సిలబస్ క్రింది టేబుల్ లో గమనించవచ్చు.
States of Matter: Gases and Liquids | Biomolecules |
Polymers | Environmental Chemistry |
Structure of Atom | Some p- Block Elements |
s-Block Element (Alkali and Alkaline earth metals) | Hydrocarbons |
Chemistry in Everyday Life | Aldehydes, Ketones, and Carboxylic Acids |
Organic Compounds Containing Nitrogen | p-Block Elements |
Hydrogen | Organic Chemistry-Some Basic Principles and Techniques |
Alcohols, Phenols, and Ethers | Redox Reactions |
Some Basic Concepts of Chemistry | Electrochemistry |
Haloalkanes and Haloarenes | Classification of Elements and Periodicity in Properties |
Thermodynamics General Principles and Processes of Isolation of Elements | Chemical Kinetics |
Surface Chemistry | Coordination Compounds |
d and f Block Element | Chemical Bonding and Molecular Structure |
Solutions | Equilibrium |
AP AGRICET 2023 బయాలజీ సిలబస్ (AP AGRICET Syllabus for Biology)
AP AGRICET 2023 బయాలజీ సిలబస్ క్రింది టేబుల్ లో చూడండి.
Diversity in Living World | Structural Organization in Plants and Animals |
Microbes in Human Welfare | Ecology and environment |
Reproduction | Plant Physiology |
Improvement in Food Production | Biotechnology and Its Applications |
Human physiology | Cell Structure and Function |
Genetics and Evolution | – |
AP AGRICET 2023 ఇంగ్లీష్ సిలబస్ (AP AGRICET Syllabus for English)
AP AGRICET 2023 ఇంగ్లీష్ సిలబస్ ఇక్కడ చూడండి.
Parts of Speech | Word Power |
Tenses | Question Tags |
Synthesis of Sentences | Homonyms |
International Report | Word Stress |
Conditional Sentences | Report Writing |
Curriculum Vitae Writing | Antonyms |
Direct and Indirect Speech | Rules of Precis |
Using a Dictionary | Letter Writing |
Synonyms | Speech |
Homophones | Pronunciation |
Voices | Letter Writing |
Punctuation | Articles |
General Reports | Command Requests |
Model Paragraphs | Usage Countable and Uncountable |
Resume Writing | Reading Comprehension |
Translation of Sentences | – |
AP AGRICET 2023 స్టాటిస్టిక్స్ సిలబస్ (AP AGRICET Syllabus for Statistics)
AP AGRICET 2023 స్టాటిస్టిక్స్ సిలబస్ ను క్రింది టేబుల్ ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు.
Introduction to Computers | Overview of Input Devices of Computer, Memory, Processors, Hardware |
Practising Windows Operating Systems | MS PowerPoint |
Using Search Engines | Operating System – Functions of OS, Types of DOS and Windows OS |
Transforming Data of WORD and EXCEL to other forms | Anatomy of components of Computer and its functions |
MS Excel | MA ACCESS |
AP AGRICET 2023 పరీక్ష విధానం 2023 (AP AGRICET 2023 Exam Pattern)
AP AGRICET 2023 పరీక్ష విధానం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
పరీక్ష మోడ్ | ఆన్లైన్ |
మీడియం | ఇంగ్లీష్ మరియు తెలుగు |
పేపర్ల సంఖ్య | 1 |
ప్రశ్నల విధానం | మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు |
కేటాయించిన సమయం | 2 గంటలు |
మొత్తం మార్కులు | 120 |
AP AGRICET ప్రిపరేషన్ ప్రక్రియ (AP AGRICET 2023 Preparation Process)
AP AGRICET 2023కు హాజరయ్యే విద్యార్థులు ప్రిపేర్ అయ్యే ముందుగా ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు అగ్రికల్చరల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AGRICET)కి హాజరవుతారు. అందుకే ఈ పరీక్షలో మంచి స్కోర్, ర్యాంకు సాధించేందుకు విద్యార్థులకు సరైన ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి. గత సంవత్సరాల ట్రెండ్స్‌ను పరిశీలించాలి. సరైన స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ పుస్తకాలు, గైడ్‌లను సమకూర్చుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనేది ఈ దిగువున తెలియజేయడం జరిగింది.- AGRICET పరీక్షా విధానం, మార్కింగ్ స్కీమ్, సిలబస్ తెలుసుకోవాలి.
- AGRICET కోసం అన్ని అధ్యయన సామగ్రిని పొందండి - ప్రిపరేషన్ పుస్తకాలు, మార్గదర్శకాలు.
- నమూనా పత్రాలు, మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను పరిష్కరించాలి.
- వీలైనంత వరకు సిలబస్‌ని రివైజ్ చేయాలి.
- తగినత విశ్రాంతి, విరామం తీసుకోవాలి.
AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు (AP AGRICET 2023 Passing Marks)
AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా విభజించబడ్డాయి, AP AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఓపెన్ కేటగిరీ విద్యార్థులు 25% మార్కులను సాధించాలి అంటే 120 మార్కులకు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కుల నిబంధన లేదు. ఈ కేటగిరీ అభ్యర్థులకు వారికి కల్పించిన రిజర్వేషన్ ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది.
AP AGRICET 2023 ఉత్తీర్ణత మార్కులు కేటగిరీ ప్రకారంగా ఈ క్రింది టేబుల్ లో చూడవచ్చు.
కేటగిరీ | ఉత్తీర్ణత మార్కులు |
జనరల్ | 25% (120 కు 30 మార్కులు) |
SC/ST | కనీస ఉతీర్ణత మార్కులు లేవు |
AP AGRICET 2023 కౌన్సెలింగ్ (AP AGRICET 2023 Counselling)
AP AGRICET 2023 కౌన్సెలింగ్ ఆగస్టు 2023 నెలలో జరుగుతుంది. AP AGRICET 2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారికి కేటాయించిన తేదీన కౌన్సెలింగ్ కేంద్రంలో హాజరు అవ్వాలి. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. విద్యార్ధులకు సీటు కేటాయించిన తర్వాత నిర్దిష్ట సమయంలో సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాలి.
AP AGRICET 2023 గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం CollegeDekho ను చూస్తూ ఉండండి