CUET UG 2025 Subject List : పరీక్ష నిర్వహించబడే మొత్తం సబ్జెక్టుల జాబితా

CUET UG 2025 పరీక్ష త్వరలో నిర్వహించబడుతుంది, పరీక్ష నిర్వహించబడే మొత్తం సబ్జెక్టుల జాబితాను ఇక్కడ చూడవచ్చు. 

CUET UG 2025 సబ్జెక్టుల జాబితా (CUET UG 2025 Subject List): భారతదేశం అంతటా ఉన్న UG కోర్సులలో ప్రవేశం పొందడానికి CUET అనువైన మార్గం. NTA నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో దాదాపు 280 సంస్థలు పాల్గొంటాయి. CUET UG 2025 (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్)  పరీక్ష మే 2025లో నిర్వహించబడుతుంది. CUET UG 2025 దరఖాస్తు ఫారమ్ ఫిబ్రవరి 2025 చివరి వారం నాటికి అధికారిక నోటిఫికేషన్‌తో పాటు విడుదల చేయబడుతుంది మరియు అభ్యర్థులు మార్చి 2025 నాటికి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే విద్యార్థులకు ఏప్రిల్ 2025 నాటికి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు మరియు అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి మరియు CUET UG 2025 పరీక్షకు అర్హులు అవుతారు.

CUET 2025 లో మంచి స్కోరు వివిధ ప్రతిష్టాత్మక సంస్థలలో అడ్మిషన్ అందిస్తుంది. భారతదేశం మరియు విదేశీ నగరాల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు CUET UG 2025 పరీక్షకు హాజరయ్యారు. CUET అత్యంత పోటీ పరీక్ష మరియు UG అభ్యర్థులు తమ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడానికి పరీక్ష షెడ్యూల్‌ను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండాలి. CUET UG 2025 పరీక్షలో మొత్తం 37 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించబడుతుంది, అభ్యర్థి ఎంచుకున్న లాంగ్వేజ్ పేపర్ మరియు స్ట్రీమ్ ప్రకారం వారికి ప్రశ్నపత్రం కేటాయించబడుతుంది. 

CUET UG 2025 సబ్జెక్టుల జాబితా (CUET UG 2025 Subject List)

CUET UG 2025 మొత్తం సబ్జెక్టుల జాబితాను సబ్జెక్టు కోడ్ ప్రకారంగా క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు. 
CUET UG 2025 సబ్జెక్టు కోడ్ CUET UG 2025 సబ్జెక్టు పేరు 
101ఇంగ్లీష్ 
102హిందీ 
103అస్సామీ 
104బెంగాలీ 
105గుజరాతీ 
106కన్నడ 
107మళయాళం 
108మరాఠీ 
109ఒడియా 
110పంజాబీ 
111తమిళం 
112తెలుగు 
113ఉర్దూ 
301అకౌంటెన్సీ / బుక్ కీపింగ్ 
302అగ్రికల్చర్ 
303ఆంథ్రోపాలజీ 
304బయాలజీ/ బయోలాజికల్ సైన్స్ / బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ 
305బిజినెస్ స్టడీస్ 
306కెమిస్ట్రీ 
307పర్యావరణ శాస్త్రం 
308కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్ 
309ఎకనామిక్స్ / బిజినెస్ ఎకనామిక్స్ 
312ఫైన్ ఆర్ట్స్ / విజువల్ ఆర్ట్స్ / కమర్షియల్ ఆర్ట్స్ 
313జియోగ్రఫీ/ జియాలజీ 
314హిస్టరీ 
315హోమ్ సైన్స్ 
316 కానెల్డ్జ్ ట్రెడిషన్ - ప్రాక్టీస్ ఇన్ ఇండియా 
318మాస్ మీడియా/ మాస్ కమ్యూనికేషన్ 
319 మాథెమటిక్స్ / అప్లైడ్ మాథెమటిక్స్ 
320 పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ( డాన్స్ / డ్రామా / మ్యూజిక్)
321 ఫిజికల్ ఎడ్యుకేషన్ (యోగా / స్పోర్ట్స్)
322ఫిజిక్స్ 
323పొలిటికల్ సైన్స్ 
324సైకాలజీ 
325 సంస్కృతం 
326 సోషియాలజీ 
501 జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 
1. మిగిలిన అన్ని లాంగ్వేజెస్ కు ,  ఫారెన్ లాంగ్వేజెస్ తో కలిపి ( అవి అరబిక్, బోడో ,  చైనీస్, డోగ్రి, ఫ్రెంచ్, జర్మన్ ,  ఇటాలియన్, జపనీస్, కాశ్మీరీ, కొంకణి, మైథిలి ,  మణిపూరి, నేపాలి, పర్షియన్ ,  రష్యన్, సంతాలీ, సింధీ, స్పానిష్, టిబెటన్ మరియు సంస్కృతం)

2. డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్టు/ పేపర్ కోసం (ఎంటర్ప్రెన్యూర్షిప్, ఆప్టిట్యూడ్ టీచింగ్, ఫ్యాషన్ స్టడీస్, టూరిజం, లీగల్ స్టడీస్ మరియు ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ 

CUET UG 2025 పరీక్ష తేదీలు (CUET UG 2025 Exam Dates)

CUET 2025 పరీక్ష తేదీలు మే 2025లో నిర్వహించబడే అవకాశం ఉంది. CUET 2025 పరీక్ష తేదీల యొక్క మొత్తం సంగ్రహావలోకనం ఇక్కడ అందించబడింది.

ఈవెంట్స్

తేదీలు (తాత్కాలిక)

CUET UG 2025 పరీక్ష తేదీలు

మే 2025 2వ వారం

కంప్యూటరైజ్డ్-బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్

మే 2025 3వ వారం

CUET UG 2025 జవాబు కీ విడుదల

మే 4వ వారం 2025

CUET 2025 జవాబు కీపై అభ్యంతరాలు తెలియజేయడానికి చివరి తేదీ

మే 4వ వారం 2025

లేటెస్ట్ ఎడ్యుకేషనల్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Admission Updates for 2025

  • LPU
    Phagwara

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Related Questions

Dinabandhu Andrews College Forensic science fees and qualification

-Ankita BoseUpdated on March 13, 2025 11:57 AM
  • 1 Answer
Himani Daryani, Content Team

Dinabandhu Andrews College, Kolkata, does not offer any course related to forensic science. You can check the course offerings here!

READ MORE...

Maharani Lal Kunwari PG College Bsc honers hota hai college se

-Ankit vishwakarmaUpdated on March 13, 2025 12:05 PM
  • 1 Answer
Himani Daryani, Content Team

Dinabandhu Andrews College, Kolkata, does not offer any course related to forensic science. You can check the course offerings here!

READ MORE...

Very very important questions for 12 March 2025 exam for 5marks

-fouziyaUpdated on March 12, 2025 03:56 PM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dinabandhu Andrews College, Kolkata, does not offer any course related to forensic science. You can check the course offerings here!

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి