Prepare for the upcoming board exams 2025 with our comprehensive handbook.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Join us to get the latest education updates, notifications and news right in your inbox.

Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ఆంధ్రప్రదేశ్‌లోని JEE మెయిన్ సెంటర్లు 2025 (JEE Main Centres In Andhra Pradesh 2025)

ఆంధ్రప్రదేశ్ 2025లో JEE మెయిన్ పరీక్షా కేంద్రాలు అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు మొదలైనవి. ఈ పరీక్ష 2025కి హాజరు కానున్న అభ్యర్థులు కోసం ఏపీలోని  జేఈఈ మెయిన్ సెంటర్ల పూరత్ి జాబితాని అందించాం. 

Prepare for the upcoming board exams 2025 with our comprehensive handbook.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Join us to get the latest education updates, notifications and news right in your inbox.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ఏపీలో జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సెంటర్లు 2025 (JEE Main Exam Centres in Andhra Pradesh 2025) :  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ పరీక్షా కేంద్రాలు 2025ని (JEE Main Exam Centres in Andhra Pradesh 2025) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. JEE మెయిన్ 2025 పరీక్ష జనవరి 22 నుంచి 31, 2025 వరకు జరగాల్సి ఉంది. పరీక్ష మూడు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్షా కేంద్రాల జాబితాను చెక్ చేయాలి. తద్వారా వారు పరీక్షా రోజు కోసం ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు, ప్రయాణ ఏర్పాట్లు చేయవచ్చు, హోటల్ బుకింగ్‌లు చేయవచ్చు. మరిన్ని చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని JEE మెయిన్ పరీక్షా కేంద్రాలు అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, మంగళగిరి, మొదలైనవి. ఈ దిగువ కథనంలో ఆంధ్రప్రదేశ్‌లోని JEE మెయిన్ పరీక్షా కేంద్రాల పూర్తి వివరాలను చెక్ చేయండి. 

ఆంధ్రప్రదేశ్ (AP)లో JEE మెయిన్ పరీక్షా కేంద్రాలు (JEE Main Exam Centres in Andhra Pradesh (AP))

జనవరి 22వ తేదీ నుంచి 31, 2025 వరకు షెడ్యూల్ చేయబడిన JEE మెయిన్ 2025 జనవరి సెషన్‌కు హాజరు కానున్న ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ దిగువ పట్టికలో వారి కోడ్‌తో పాటు JEE మెయిన్ పరీక్షా కేంద్రాలు 2025 జాబితాను (JEE Main Exam Centres in Andhra Pradesh 2025) చెక్ చేయవచ్చు. 

నగరం

కోడ్

అనంతపురం

AP01

భీమవరం

AP03

చిత్తూరు

AP05

ఏలూరు

AP06

గుంటూరు

AP07

కడప

AP08

కాకినాడ

AP09

కర్నూలు

AP10

నెల్లూరు

AP11

ఒంగోలు

AP12

రాజమండ్రి

AP13

శ్రీకాకుళం

AP14

తిరుపతి

AP16

విజయవాడ

AP17

విశాఖపట్నం

AP18

విజయనగరం

AP19

నరసరావుపేట

AP20

ప్రొద్దుటూరు

AP21

సూరంపాలెం

AP23

మచిలీపటానం

AP27

మంగళగిరి

AP28

నంద్యాల

AP29

తాడేపల్లిగూడెం

AP30

JEE మెయిన్ ఎగ్జామ్ సిటీ స్లిప్ 2025 (JEE Main Exam City Slip 2025)

JEE మెయిన్ 2025 ఎగ్జామ్ సిటీ స్లిప్‌లో రిజిస్టర్డ్ అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సిన ఎగ్జామ్ సిటీ వివరాలు ఉంటాయి. అభ్యర్థులు JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్ నుంచి పరీక్షా కేంద్రం పూర్తి చిరునామాను పొందవచ్చు. JEE మెయిన్ అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లో పరీక్ష నిర్వహించబడే నగరం పేరు మాత్రమే ఉంటుంది. ఈ  దిగువన ఉన్న JEE మెయిన్ అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2025ని డౌన్‌లోడ్ చేయడానికి దశలను చెక్ చేయవచ్చు.  

  1. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి jeemain.nta.nic.in వెళ్లండి.
  2. స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న JEE మెయిన్ సిటీ స్లిప్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
  3. లాగిన్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  4. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి రిజిస్టర్డ్ ఖాతాకు లాగిన్ అవ్వండి.
  5. సెక్యూరిటీ పిన్‌ని నమోదు చేయండి.
  6. JEE మెయిన్ అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
  7. JEE మెయిన్ 2025 సిటీ స్లిప్‌ని చెక్ చేసి తర్వాత ఉపయోగం కోసం దాన్ని సేవ్ చేయండి
గమనిక: అభ్యర్థులు JEE మెయిన్ సిటీ స్లిప్‌ను JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025గా తప్పుగా అంచనా వేయవద్దని సూచించారు. NTA పరీక్ష రోజుకి మూడు రోజుల ముందు JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025ని విడిగా విడుదల చేస్తుంది.

JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025 (JEE Main Admit Card 2025)

JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షకు మూడు రోజుల ముందు విడుదల చేస్తుంది. అంటే జనవరి 19, 2025. దిగువన ఉన్న JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025ని డౌన్‌లోడ్ చేయడానికి దశలను చెక్ చేయండి. 

  1. అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inకి వెళ్లండి
  2. JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
  3. లాగిన్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  4. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి నమోదిత ఖాతాలకు లాగిన్ అవ్వండి.
  5. స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న సెక్యూరిటీ పిన్‌ని నమోదు చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
  6. JEE మెయిన్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి, తర్వాత ఉపయోగం కోసం సేవ్ చేయండి.
మేము ఆంధ్రప్రదేశ్ 2025లో JEE మెయిన్ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాం.. JEE మెయిన్ 2025కి హాజరు కాబోయే అభ్యర్థులు పరీక్ష కోసం తమ రోజును సులభతరం చేయడానికి తప్పనిసరిగా జాబితాను చెక్ చేయాలి. మేము JEE మెయిన్ 2025 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డ్ వంటి ఇతర వివరాలను కథనంలో అందించాం. JEE మెయిన్ 2025కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం కాలేజ్‌దేఖోను చూస్తూ ఉండండి. మీ పరీక్షకు ఆల్ ది బెస్ట్!

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2025

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you! You have successfully subscribed
    Error! Please Check Inputs
  • Talk To Us

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

I am not taking JEE Main this year. Do I need to take LPUNEST for BTech CSE at LPU?

-Dipesh TiwariUpdated on December 19, 2024 11:46 AM
  • 35 Answers
lily, Student / Alumni

There is no issue if you are not appearing in JEE this year, there is an alternative way you an appear in LPUNEST exam conducted by LPU itself, further you need to meet the eligibility criteria , you can reach out via toll free number mentioned in LPU website.

READ MORE...

Is LPUNEST compulsory for B.Tech? Can I get direct admission?

-AshwiniUpdated on December 19, 2024 01:56 PM
  • 23 Answers
punita, Student / Alumni

There is no issue if you are not appearing in JEE this year, there is an alternative way you an appear in LPUNEST exam conducted by LPU itself, further you need to meet the eligibility criteria , you can reach out via toll free number mentioned in LPU website.

READ MORE...

Is there diploma in LPU?

-Abhay SahaUpdated on December 19, 2024 01:45 PM
  • 56 Answers
punita, Student / Alumni

There is no issue if you are not appearing in JEE this year, there is an alternative way you an appear in LPUNEST exam conducted by LPU itself, further you need to meet the eligibility criteria , you can reach out via toll free number mentioned in LPU website.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్