AP POLYCETలో 50,000 నుండి 75,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా

ఏపీ పాలీసెట్ 2023 (AP POLYCET 2023) ఫలితాలు మే నెలలో విడుదల చేయబడతాయి. 50,000 నుండి 75,000 రాంక్ పొందిన విద్యార్థుల  కోసం పాలిటెక్నీక్ కళాశాలల జాబితా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

ఏపీ పాలిసెట్ 2023(AP POLYCET 2023): ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2023 రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నీక్ కళాశాలల్లో సీట్లు భర్తీ చేయడానికి నిర్వహిస్తారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నీక్ కోర్సులో అడ్మిషన్ పొందడానికి ఏపీ పాలిసెట్ పరీక్షను వ్రాయవచ్చు. పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న కళాశాలల సీట్ల సంఖ్యను బట్టి కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు వారికి ఏ కాలేజ్ లో అడ్మిషన్ వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.

ఇది కూడా చదవండి - AP POLYCET అప్లికేషన్ ఫార్మ్ 2024ని ఎలా పూరించాలి?

ఏపీ పాలీసెట్ 2023  (AP POLYCET) లో 50,000 నుండి 75,000 ర్యాంక్ కోసం కళాశాలలను గత సంవత్సరాల క్లోజింగ్ ర్యాంక్‌ల వివరాలతో అందించాం. విద్యార్థులు వారి పాలీసెట్ రాంక్ ను బట్టి వారి కళాశాల సీట్ ను అంచనా వేసుకోవచ్చు. 


AP POLYCET 2023 ఫలితాల ప్రకటన మే 20, 2023న జరిగింది. AP POLYCET 2023 కౌన్సెలింగ్ మే 25న ప్రారంభమైంది మరియు AP POLYCET సీట్ల కేటాయింపు 2023 ఆగస్టు 18, 2023న విడుదల చేయబడింది.

లేటెస్ట్ : AP POLYCET Seat Allotment 2023 Download Link Activated

కౌన్సెలింగ్ ప్రక్రియలో, ప్రతి ఇన్‌స్టిట్యూట్ ప్రారంభ మరియు ముగింపు ర్యాంక్‌లు AP POLYCET సీట్ల కేటాయింపు 2023 తర్వాత విడుదల చేయబడతాయి. మీ సౌలభ్యం కోసం ఈ అప్‌డేట్‌లు ఇక్కడ అందించబడతాయి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి!

కింది పేజీలో 50,000 నుండి 75,000 ర్యాంక్ కోసం కళాశాలలను AP POLYCET 2023లో జాబితా చేస్తుంది. వాటి ముగింపు ర్యాంక్‌లతో పాటు వరుసగా.

ఇది కూడా చదవండి: How to Get Admission Without AP POLYCET 2023 Rank?

AP POLYCET 2023లో 50,000 నుండి 75,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 50,000 to 75,000 Rank in AP POLYCET 2023)

AP POLYCET 2023 పరీక్షలో 50,000 నుండి 75,000 మధ్య ర్యాంక్ ఉన్న అభ్యర్థులను అనుమతించే AP POLYCET 2023 కళాశాల జాబితా ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. అప్పటి వరకు, అభ్యర్థులు సూచన కోసం మునుపటి సంవత్సరం కటాఫ్‌ను తనిఖీ చేయవచ్చు. 2023 డేటా కోసం చూస్తూ ఉండండి!

AP POLYCETలో 50,000 నుండి 75,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా గత సంవత్సరాల డేటా (List of Colleges for 50,000 to 75,000 Rank in AP POLYCET - as per previous years)

ఏపీ పాలీసెట్ లో 50,000 నుండి 75,000 రాంక్ సాధించిన విద్యార్థుల కోసం గత సంవత్సరాల పాలీసెట్ క్లోజింగ్ రాంక్ క్రింది పట్టికలో వివరించబడింది .

కళాశాల పేరు

క్లోజింగ్ ర్యాంక్

AVN పాలిటెక్నిక్58385
DNR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ55738
Behara Polytechnic68495
Mrs. A.V.N.College58953
Guntur Engineering College63758
Benaiah Institute of Technology and Science69385
దివిసీమ పాలిటెక్నిక్71839
Dadi Institute of Engineering and Technology57394
Balajee Polytechnic74658
BIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ72843
బోనం వెంకట చలమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్68394
Hindu College of Engineering and Technology59304
Chaitanya Institute of Science and Technology64853
Kuppam Engineering College57384
Kakinada Instituteitute of Engineering and Technology59395
Chirala Engineering College68495
శ్రీమతి శత్రుచర్ల శశికళాదేవి ప్రభుత్వ పాలిటెక్నిక్73595
Sri G P R Government Polytechnic58395
Global College of Engineering and Technology68494

డైరెక్ట్ పాలిటెక్నిక్ అడ్మిషన్ కోసం భారతదేశంలోని కళాశాలల జాబితా (List of Colleges in India for Direct Polytechnic Admission)

భారతదేశం లోని కొన్ని పాలిటెక్నీక్ కళాశాలలు ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అవసరం లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ ను అందిస్తాయి. ఆ కళాశాలల జాబితా క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

ప్రదేశం 

Apex University

జైపూర్

Bhai Gurdas Group of Institutions

సంగ్రూర్

Institute of Advanced Education & Research

కలకత్తా

Pallavi Engineering Collegeరంగా రెడ్డి
Parul Universityవడోదర

AP POLYCET గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం, College Dekho ని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Admission Updates for 2025

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Related Questions

Does CIPET offer CNC Programming Course?

-Raj Kumar RayUpdated on February 21, 2025 11:37 PM
  • 1 Answer
Diksha Sharma, Content Team

Dear Student,

Advanced Plastics Processing Technology Centre does not offer CNC Programming Course. However, you can check CNC Programming Colleges in India to get the list of options for the colleges where you can get admission to this course.

You can also fill the Common Application Form on our website for admission-related assistance. You can also reach us through our IVRS Number - 1800-572-9877.

READ MORE...

Kya polytechnic karne ke baad B.tec me addmission mil sakta hai

-rajiv kumarUpdated on February 21, 2025 07:05 PM
  • 1 Answer
Rupsa, Content Team

Dear Student,

Advanced Plastics Processing Technology Centre does not offer CNC Programming Course. However, you can check CNC Programming Colleges in India to get the list of options for the colleges where you can get admission to this course.

You can also fill the Common Application Form on our website for admission-related assistance. You can also reach us through our IVRS Number - 1800-572-9877.

READ MORE...

electrical and electronics engineering course fees structure + hostel fees+ food fees structure total fees amount

-ilakkiamuruganUpdated on February 24, 2025 04:40 PM
  • 1 Answer
Rupsa, Content Team

Dear Student,

Advanced Plastics Processing Technology Centre does not offer CNC Programming Course. However, you can check CNC Programming Colleges in India to get the list of options for the colleges where you can get admission to this course.

You can also fill the Common Application Form on our website for admission-related assistance. You can also reach us through our IVRS Number - 1800-572-9877.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి