- JEE మెయిన్ 2024 ముఖ్యాంశాలు (JEE Main 2024 Highlights)
- JEE మెయిన్ 2024 కెమిస్ట్రీ సిలబస్ ముఖ్యమైన అంశాలు (Important Topics for …
- JEE మెయిన్ 2024 కెమిస్ట్రీ లాస్ట్ మినిట్ రివిజన్ ప్లాన్ (JEE Main …
- జేఈఈ మెయిన్ 2024 కెమిస్ట్రీ ముఖ్యమైన అంశాలు (JEE Main 2024 Chemistry …
- JEE మెయిన్ 2024 కెమిస్ట్రీ ముఖ్యమైన పుస్తకాలు (JEE Main 2024 Chemistry …
- Faqs
జేఈఈ మెయిన్ 2024 కెమిస్ట్రీ లాస్ట్ మినిట్ రివిజన్ ప్లాన్ ( JEE Main 2024 Chemistry Last Minute Revision Plan) :
జేఈఈ మెయిన్ 2024 పరీక్షలలో అత్యధిక స్కోరు సాధించడానికి అనువుగా ఉండే సబ్జెక్టు కెమిస్ట్రీ. పైగా సరిగా శ్రద్ధ పెడితే జేఈఈ మెయిన్ 2024 పరీక్షలలో కెమిస్ట్రీ సబ్జెక్టు నుండి వచ్చే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు వ్రాయవచ్చు. జేఈఈ మెయిన్ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుంది, ప్రతీ సంవత్సరం 10 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్ష కు అప్లై చేసుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) ప్రతీ సంవత్సరం జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు సెషన్స్ లో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డులు విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి వారి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2024 కెమిస్ట్రీ సబ్జెక్టు నుండి ముఖ్యమైన అంశాలు (JEE Main 2024 Chemistry Important Topics), లాస్ట్ మినిట్ లో ప్రిపరేషన్ టిప్స్ అందించాము, పరీక్షకు హాజరు అయ్యే విద్యార్థులు ఈ సూచనలు పాటించడం ద్వారా మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి:
జేఈఈ మెయిన్ సిటీ స్లిప్ విడుదలయ్యేదెప్పుడంటే?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE Main 2024 రెండు సెషన్‌ల కోసం డిసెంబర్ 2023 నెలలో అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. JEE మెయిన్ 2024 పరీక్ష కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు JEE మెయిన్ 2024 రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్ మోడ్‌లో పూర్తి చేయాలి. ఇంటర్మీడియట్ అర్హత పొందిన లేదా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు అవుతున్న అభ్యర్థులు JEE మెయిన్‌కు హాజరు కావచ్చు. ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ తో పాటు అదనంగా, NTA JEE మెయిన్ పరీక్ష 2024 ప్రిపరేషన్ కోసం మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు మరియు JEE మెయిన్ సిలబస్ని చూడండి. సిలబస్తో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ 2024 పరీక్షా విధానం గురించి కూడా తెలుసుకోవాలి. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకోవడానికి JEE మెయిన్ శాంపిల్ పేపర్, మాక్ టెస్ట్ మరియు ప్రశ్నా పత్రాలను కూడా చూడాలి
JEE Main 2024 పరీక్ష తేదీలు | NEET 2024 సిలబస్ |
---|
JEE మెయిన్ 2024 ముఖ్యాంశాలు (JEE Main 2024 Highlights)
విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 పరీక్ష గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ క్రింది పట్టిక ను గమనించగలరు.
Particulars | వివరాలు |
---|---|
పరీక్ష పేరు | JEE మెయిన్ |
అధికారిక వెబ్‌సైట్ | jeemain.nta.nic.in |
పరీక్ష నిర్వహించే సంస్థ | JEE Apex Board లేదా JAB |
పరీక్ష స్థాయి | జాతీయ స్థాయిలో నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష |
పరీక్ష విధానం |
|
పరీక్ష రుసుము |
|
పరీక్ష వ్యవధి |
|
ప్రశ్నల సంఖ్య |
|
మొత్తం మార్కులు |
|
మార్కింగ్ పథకం |
|
ఇది కూడా చదవండి: JEE అడ్వాన్స్‌డ్ కోసం JEE మెయిన్ 2024 కటాఫ్
ఇది కూడా చదవండి - JEE మెయిన్ 2024 కోసం ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ కావాలి?
JEE మెయిన్ 2024 కెమిస్ట్రీ సిలబస్ ముఖ్యమైన అంశాలు (Important Topics for JEE Main 2024 Chemistry)
జేఈఈ మెయిన్ 2024 లో అత్యధిక స్కోరు సాధించగలిగే సబ్జెక్టు కెమిస్ట్రీ, విద్యార్థుల కోసం కెమిస్ట్రీ సబ్జెక్టు కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు క్రింది పట్టిక లో పొందుపరచబడ్డాయి.
JEE Main 2024 Important Topics for Chemistry | |
---|---|
Magnetic Properties and Character | Oxidation number |
IUPAC Nomenclature - 1 | Carbanion |
Strong and Weak Bases | Ideal Gas Equation |
Reaction of Phenols with dil. HNO3 | Photoelectric Effect |
Limitations of The Octet Rule | Radius, Velocity, and the energy of nth Bohr Orbital |
Classification of Elements: s-block | First Law or Law of Conservation Energy |
Addition Compounds or Molecular Compounds | Chemical Properties of Alkali Metals |
Coordination Numbers | Sodium Chloride and Sodium Hydroxide Oxidation State |
Carbocations | Isothermal Reversible and Isothermal Irreversible |
Reaction with PCI5, SOCI2, PCI3, and HX | Reversible, Irreversible, Polytropic Process |
Acylation and Oxidation of Alcohol | Screening Effect and Lanthanide |
Lewis Representation of Simple | Line Spectrum of Hydrogen |
Molecules (Lewis Structure) | Stoichiometry, Stoichiometric |
Long-form of Modern Periodic Table | Calculations and Limiting Reagent |
Ionization Enthalpy of Ionisation Potential | Dalton's Law of Partial Pressure |
ఇంకా తనిఖీ చేయండి: గ్యారెంటీడ్ సక్సెస్ కోసం JEE మెయిన్ ప్రిపరేషన్
JEE మెయిన్ 2024 కెమిస్ట్రీ లాస్ట్ మినిట్ రివిజన్ ప్లాన్ (JEE Main 2024 Chemistry Last Minute Revision Plan)
జేఈఈ మెయిన్ 2024 పరీక్షలలో సులభమైన సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఈ సబ్జెక్టులో విద్యార్థులు ఎక్కువ స్కోరు సాధించడానికి అవకాశం ఉంది. చాలా వరకు పరీక్షలలో వచ్చే ప్రశ్నలు కష్టంగా కాకుండా సులభమైన ఫార్ములాల మీదనే ఆధారపడి ఉంటాయి. గత సంవత్సర ప్రశ్న పత్రాల విశ్లేషణ ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం NCERT పుస్తకాల నుండి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు NCERT పుస్తకాల నుండి ప్రిపేర్ అయ్యి, మిగతా పుస్తకాల నుండి రిఫరెన్స్ తీసుకోవడం మంచిది. అంతే కాకుండా విద్యార్థులు వారి సిలబస్ ను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి, విద్యార్థులకు అవసరమైన రిఫరెన్స్ పుస్తకాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వబడ్డాయి. జేఈఈ మెయిన్ 2024 కెమిస్ట్రీ సబ్జెక్టు లాస్ట్ మినిట్ రివిజన్ ప్లాన్ (JEE Main 2024 Chemistry Last Minute Revision Plan) గురించిన కొన్ని ముఖ్యమైన టిప్స్ క్రింద గమనించవచ్చు.
- ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరాల NCERT పుస్తకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.
- విద్యార్థులు టాపిక్ లను బట్టీ పట్టే విధానంలో కాకుండా టాపిక్ ను మరియు టాపిక్ కు సంబందించిన ఫార్ములా ను అర్థం చేసుకోవాలి.
- ముఖ్యమైన ఫార్ములాలు మరియు ఇతర అంశాలకు సంబంధించి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మరియు ఆ నోట్స్ ను క్రమం తప్పకుండా రివిజన్ చేసుకోవాలి.
- పీరియాడిక్ టేబుల్ ను ప్రతీ రోజూ రివిజన్ చేసుకోవాలి.
- కెమికల్ ఫార్ములాలు అన్ని గుర్తు ఉంచుకునే లాగా రివిజన్ చేయాలి.
- సిలబస్ లో ఉన్న న్యుమాటిక్ పోర్షన్ నుండి ఎక్కువ ప్రశ్నలు పరీక్షలో వస్తున్నాయి, కాబట్టి విద్యార్థులు ఈ అంశాన్ని మరియు కైనేటిక్ కెమిస్ట్రీ ను కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి.
JEE మెయిన్స్ 2024 ఉత్తీర్ణత మార్కులు | JEE మెయిన్స్ ప్రిపరేషన్ టిప్స్ |
---|---|
JEE మెయిన్స్ 2024 మార్కులు vs ర్యాంక్ | JEE మెయిన్స్ ప్రాక్టీస్ పేపర్లు |
జేఈఈ మెయిన్ 2024 కెమిస్ట్రీ ముఖ్యమైన అంశాలు (JEE Main 2024 Chemistry Important Topics)
జేఈఈ మెయిన్ 2024 కెమిస్ట్రీ సబ్జెక్టు సిలబస్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ క్రింది పట్టిక లో వివరించబడ్డాయి.
Important topics for JEE Main 2024 Chemistry | ||
---|---|---|
Chemical kinetics | Chemical bonding | Surface chemistry |
Atomics structure | Nuclear chemistry | Mole concept |
Thermodynamics | Thermochemistry | Electro chemistry |
Solid state | Periodic table and its properties | - |
గమనిక : జేఈఈ మెయిన్ 2024 కోసం విద్యార్థులు అన్నీ టాపిక్ లను కవర్ చెయ్యాలి. పైన ఉన్న పట్టిక గత సంవత్సర వేయిటేజీ ఆధారంగా రూపొందించబడింది.
సంబంధిత లింకులు,
డ్రాపర్ల కోసం JEE మెయిన్స్ 2024 పేపరేషన్ టిప్స్ | JEE మెయిన్స్ పరీక్ష కు ఎన్ని సార్లు హాజరు కావచ్చు? | JEE మెయిన్స్ పరీక్షలో 95+ పర్శంటైల్ సాధించడం ఎలా? |
---|
JEE మెయిన్ 2024 కెమిస్ట్రీ ముఖ్యమైన పుస్తకాలు (JEE Main 2024 Chemistry Important Books)
జేఈఈ మెయిన్ 2024 కు NCERT పుస్తకాలు కాకుండా మిగతా పుస్తకాల లిస్ట్ ఇక్కడ ఇవ్వబడింది.
- Organic chemistry by O. P Tandon
- The modern approach to chemical calculations by R.C Mukherjee
- Concept of physical chemistry P. Bahadur
- Concise inorganic chemistry by J D Lee
- Physical chemistry by P. W. Atkins
సంబంధిత లింకులు,
JEE Main 2024 ఉత్తీర్ణత మార్కులు | JEE Main 2024 ప్రాక్టీస్ పేపర్లు |
---|---|
JEE మెయిన్ మార్కులు vs పర్సంటైల్ | JEE మెయిన్ 2024 మార్కులు vs ర్యాంక్ |
JEE Main 2024 లో 95+ పర్శంటైల్ సాధించడం ఎలా? | - |
ఇలాంటి మరిన్ని అప్‌డేట్‌లు మరియు Education News కోసం, CollegeDekhoని ఫాలో అవ్వండి .
సిమిలర్ ఆర్టికల్స్
AP ECET 2025 దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ (AP ECET 2025 Application Form Correction)
AP ECET EEE 2025 సిలబస్ (AP ECET EEE 2025 Syllabu) , వెయిటేజీ, మాక్ టెస్ట్, ముఖ్యమైన అంశాలు
ఏపీ ఈసెట్ 2025 అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సిలబస్ (AP ECET Agriculture Engineering 2025 Syllabus) మాక్ టెస్ట్, వెయిటేజీ, ప్రశ్నపత్రాలు
AP ECET కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ (AP ECET 2025 CSE Syllabus) సిలబస్, వెయిటేజ్, మాక్ టెస్ట్, ప్రశ్నాపత్రం, ఆన్సర్ కీ
AP ECET సివిల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్(AP ECET Civil Engineering 2025 Syllabus), మాక్ టెస్ట్, వెయిటేజీ, మోడల్ పేపర్ , ఆన్సర్ కీ
AP ECET Biotechnology Engineering 2025 Syllabus: ఏపీ ఈసెట్ బయో టెక్నాలజీ ఇంజనీరింగ్ 2025 సిలబస్ ఇదే