AP EAMCET 2023లో 80,000 నుండి 1,00,000 ర్యాంక్ వరకు కళాశాలల జాబితా(List of Colleges for 80,000 to 1,00,000 Rank in AP EAMCET 2023)

Guttikonda Sai

Updated On: January 24, 2023 01:41 PM | AP EAMCET

ఏపీ ఎంసెట్ 2023  కౌన్సెలింగ్ APSHE నిర్వహిస్తుంది. ఏపీ ఎంసెట్ 2023 లో 80,000 నుండి 1,00,000 వరకు రాంక్  సాధించిన విద్యార్థుల కోసం గత సంవత్సరాల డేటాను బట్టి రూపొందించిన ఉత్తమమైన కళాశాలల జాబితా (AP EAMCET 2023 Colleges List)  ఈ ఆర్టికల్ లో ఇవ్వబడింది.

AP EAMCET 2023 Low Rank Colleges

ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ 2023 (AP EAMCET/ EAPCET Counselling 2023) : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) AP EAMCET/AP EAPCET 2023 కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఏపీ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ, పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా నిర్వహించబడుతుంది. AP EAMCET ఇప్పుడు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( AP EAPCET ) గా మార్చబడింది. AP EAMCET 2023 లో  80,000 కంటే ఎక్కువ ర్యాంక్‌ వచ్చిన విద్యార్థులు క్రింది ఇచ్చిన జాబితా నుండి వారికి నచ్చిన కాలేజ్ ఎంచుకోవచ్చు. అంతే కాకుండా విద్యార్థులు  APEAPCET కౌన్సెలింగ్‌లో పాల్గొనే అన్ని కళాశాలల జాబితాను కూడా ఇక్కడ గమనించవచ్చు. గత సంవత్సరాల కౌన్సెలింగ్ డేటాను బట్టి 80,000 రాంక్ పైన వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయించే కళాశాలల జాబితా క్రింద వివరించబడింది.

AP EAPCET లో 80,000 నుండి 1,00,000 ర్యాంక్‌ను అంగీకరించే కళాశాలల జాబితా (List of Colleges Accepting 80,000 to 1,00,000 Rank in AP EAPCET )

అభ్యర్థులు AP EAMCET 2023లో తక్కువ-ర్యాంక్ హోల్డర్ల కోసం అన్ని కళాశాలల జాబితాను మరియు కళాశాల కేటాయించిన చివరికి ర్యాంక్‌లను ఇక్కడ చూడవచ్చు. ఈ పట్టికలో  డేటా గత సంవత్సరాల 'AP EAPCET ' ముగింపు ర్యాంక్‌ల ఆధారంగా తయారు చేయబడింది.

AP EAMCET కళాశాల పేరు

బ్రాంచ్

కళాశాల కేటాయించిన AP EAMCET చివరి రాంక్

Adarsh College of Engineering

సివిల్ ఇంజనీరింగ్

1,20,000 - 1,24,000

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

95,000 - 99,000

మెకానికల్ ఇంజనీరింగ్

1,20,000 - ,1,27,000

Aditya College of Engineering

సివిల్ ఇంజనీరింగ్

1,10,000, 1,16,000

మెకానికల్ ఇంజనీరింగ్

95,000 - 1,00,000

Aditya College of Engineering and Technology

సివిల్ ఇంజనీరింగ్

1,05,000 - 1,09,000

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

90,000 - 92,000

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్

90,000 - 94,000

మెకానికల్ ఇంజనీరింగ్

1,15,000 - 1,18,000

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ

బి.ఫార్మా

1,04,000 - 1,06,000

Aditya Engineering College

బి.టెక్ అగ్రికల్చర్

95,000 - 1,00,000

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

82,000 - 87,000

మైనింగ్ ఇంజనీరింగ్

1,16,000 - 1,21,000

పెట్రోలియం ఇంజనీరింగ్

1,00,000 - 1,04,000

అమల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ & కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

1,20,000 - 1,30,000

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

1,20,000 - 1,30,000

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

1,12,000 - 1,16,000

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

1,09,000 - 1,12,000

సివిల్ ఇంజనీరింగ్

1,16,000 - 1,23,000

B V Chalamaiah Engineering College

మెకానికల్ ఇంజనీరింగ్

90,000 - 96,000

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

1,15,000 1,20,000

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

90,000 - 95,000

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

85,000 - 89,000

సివిల్ ఇంజనీరింగ్

85,000 - 90,000

ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

92,000 - 97,000

Koringa College of Pharmacy

బి.ఫార్మా

1,25,000 - 1,29,000

Kakinada Institute of Engineering and Technology

మెకానికల్ ఇంజనీరింగ్

1,15,000 - 1,18,000

ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

80,000 - 85,000

సివిల్ ఇంజనీరింగ్

85,000 - 90,000

AP EAPCET 2023 లేకుండా B.Tech అడ్మిషన్ టాప్ కళాశాలల జాబితా (List of Popular Colleges for B.Tech Admission without AP EAPCET 2023)

విద్యార్థులు ఏవైనా అనివార్య కారణాల వలన ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023) పరీక్ష కు హాజరు కాలేకపోయినా లేదా ఏపీ ఎంసెట్ 2023 లో అర్హత పొందకపోయినా కూడా వారు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కళాశాలల్లో సీట్ పొందవచ్చు. AP EAPCET 2023 పరీక్ష అర్హత లేకుండా కూడా విద్యార్థులకు సీట్లు కేటాయించే కళాశాలల జాబితా క్రింది పట్టికలో ఇవ్వబడింది.

కళాశాల పేరు

సుమారు సగటు కోర్సు రుసుము (INRలో)

DRK College of Engineering and Technology

రూ. 55,000/- సంవత్సరానికి

Sri Mitapalli College of Engineering

రూ. 89,000/- సంవత్సరానికి

The ICFAI Foundation for Higher Education

రూ. 2,50,000/- సంవత్సరానికి

Narasaraopeta Institute of Technology

రూ. 50,000 - 89,000 /- సంవత్సరానికి

KL University, Guntur

రూ. సంవత్సరానికి 1,15,000 - 2,75,000/-

Centurion University of Technology and Management

రూ. 95,000 - 1,48,000/- సంవత్సరానికి

Narasaraopeta Institute of Pharmaceutical Sciences

రూ. 50,300/- సంవత్సరానికి

Sri Vani Educational Society Group of Institutions

రూ. 50,500/- సంవత్సరానికి

GITAM University

రూ. 2,22,200 - 3,29,500/- సంవత్సరానికి

Vignan's Foundation for Science, Technology and Research (Deemed to be University) (VFSTR)

రూ. సంవత్సరానికి 1,20,000 - 2,80,000/-


తాజా AP EAPCET వార్తలు & అప్‌డేట్‌ల కోసం, CollegeDekho ని చూస్తూ ఉండండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-colleges-for-low-rank-in-ap-eamcet/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top